ఎంత కృపామయుడవు – Entha Krupaamayudavu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు … Continue reading ఎంత కృపామయుడవు – Entha Krupaamayudavu Song Lyrics in Telugu & English | Chords & Meaning

ఎంతెంత భారమాయె – Enthentha Bhaaramaaye Aa Siluva Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ఎంతెంత భారమాయె ఆ సిలువ లోక పాపములన్ని నువ్వు గెలువ (2) కదిలినావు ఆ కల్వరికి మరణముని దరి చేర్చుకొని (2) యేసయ్యా… నా యేసయ్యా… అలసిపోతివ నా యేసయ్యా… (2) కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2) వడి ముళ్ళు తలలోన నాటేను నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2) ||యేసయ్యా|| బరువైన సిలువను మోయలేక తడబడె నీ అడుగు అదిరిపడి (2) వడివడిగా నిన్ను నడువుమని … Continue reading ఎంతెంత భారమాయె – Enthentha Bhaaramaaye Aa Siluva Song Lyrics in Telugu & English | Chords & Meaning

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా – Enduko Devaa Inthati Premaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ఎందుకో దేవా ఇంతటి ప్రేమా ఎన్నిక లేని నరుని మీద (2) మమతకు ప్రేమకు అర్హత లేని (2) మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2) ఎంచితివి నీ పుత్రికగా నన్ పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో|| సర్వ పాపముల పరిహారి సర్వ జనులకు ఉపకారి (2) శాపము నొందిన దోషి మీద శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో|| నాశ మార్గములో బ్రతికిన నన్ను … Continue reading ఎందుకో దేవా ఇంతటి ప్రేమా – Enduko Devaa Inthati Premaa Song Lyrics in Telugu & English | Chords & Meaning