ప్రభు యేసుని పూజించెదం – Prabhu Yesuni Poojinchedam Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం (2) కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) సంతోషముగా ఉండెదం (4) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు (2) మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి (2) ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా|| English … Continue reading ప్రభు యేసుని పూజించెదం – Prabhu Yesuni Poojinchedam Song Lyrics in Telugu & English | Chords & Meaning

Prabhuvaa Maaku Neevichchina

Lyrics in Telugu… ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనదిమా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)గర్భములో రూపింపబడిన నాటినుండికాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)నీ సన్నిధిలో నిలిపే దయ చూపవానీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)          ||ప్రభువా|| నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యానీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2)తన చేతులతో నీ సేవను చేస్తూతన పెదవులతో … Continue reading Prabhuvaa Maaku Neevichchina

నిను చేరగ నా మది – Ninu Cheraga Naa Madi Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| English Lyrics … Continue reading నిను చేరగ నా మది – Ninu Cheraga Naa Madi Song Lyrics in Telugu & English | Chords & Meaning

నిను స్తుతించినా చాలు – Ninu Sthuthinchinaa Chaalu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు … Continue reading నిను స్తుతించినా చాలు – Ninu Sthuthinchinaa Chaalu Song Lyrics in Telugu & English | Chords & Meaning

ధన్యము ఎంతో ధన్యము – Dhanyamu Entho Dhanyamu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| ప్రభు యేసుని సేవచేయు … Continue reading ధన్యము ఎంతో ధన్యము – Dhanyamu Entho Dhanyamu Song Lyrics in Telugu & English | Chords & Meaning