జాలిగల దైవమా – Jaaligala Daivamaa Yesayyaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు … Continue reading జాలిగల దైవమా – Jaaligala Daivamaa Yesayyaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

కొండల తట్టు – Kondala Thattu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ … Continue reading కొండల తట్టు – Kondala Thattu Song Lyrics in Telugu & English | Chords & Meaning

కట్టెలపై నీ శరీరం – Kattelapai Nee Shareeram Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది … Continue reading కట్టెలపై నీ శరీరం – Kattelapai Nee Shareeram Song Lyrics in Telugu & English | Chords & Meaning

కన్నులుండి చూడలేవ – Kannulundi Choodaleva Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics కన్నులుండి చూడలేవ యేసు మహిమను చెవులుండి వినలేవ యేసు మాటను (2) నాలుకుండి పాడలేవ యేసు పాటను కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| చెడును చూడకుండ నీ కనులను చెడును వినకుండ నీ చెవులను (2) చెడును పలుకకుండ నీ నాలుకన్ చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| దుష్టుల ఆలోచన చొప్పునా నడువక సాగుమా నీ యాత్రలో … Continue reading కన్నులుండి చూడలేవ – Kannulundi Choodaleva Song Lyrics in Telugu & English | Chords & Meaning

కర్తా మమ్మును – Karthaa Mammunu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము English Lyrics / Transliteration Karthaa Mammunu Deevinchi Kshemamichchi Pampumu Jeevaahaara Vaartha Nichchi Mammunu Poshinchumu Iha Ninnu Vedukoni Bahugaa Sthuthinthumu Paramandu Cheri Yinka Sthothramu Chellinthumu Watch & Listen ▶️ Watch on YouTube: Karthaa Mammunu … Continue reading కర్తా మమ్మును – Karthaa Mammunu Song Lyrics in Telugu & English | Chords & Meaning

కల్వరిలోన చేసిన యాగం – Kalvarilona Chesina Yaagam Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics కల్వరిలోన చేసిన యాగం మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) కడిగి వేసెను నాదు పాపం నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన|| ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2) దైవ సుతుడవే అయిన గాని కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన|| ఏ … Continue reading కల్వరిలోన చేసిన యాగం – Kalvarilona Chesina Yaagam Song Lyrics in Telugu & English | Chords & Meaning

కంటి పాపను – Kanti Paapanu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి|| మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను … Continue reading కంటి పాపను – Kanti Paapanu Song Lyrics in Telugu & English | Chords & Meaning