Telugu Lyrics
వారు భాగ్యవంతు లౌదురు – భూ లోకమందు – వారు భాగ్యవంతులౌదురు
= ]చారు శుభవార్తా *రవంబు -గోరి యాకర్ణించి భక్తి – మారం దెలిసికొనిన
యట్టి – “ లెవ్వ రెవ్వరో ||వారు||
1… వారు నడుచు మార్గమందున – రాజి – వారి ననుసరించు నెందును=
తేరి చూడ రాని *దే – దీష్యమాన దివ్యసత్య – భూరి తేజ మాజనములం –
బొలుపు మరం జుట్టుకొనును ||వారు||
“సొగసు.
2. _విమోచకుని నామమందున – దజ్జ్ఞనంబుల – విశ్రుతానందంబు ప్రాణముల
= *ీఅమందముగ హెచ్చరించు -నతని నీతి రీతిం – నముల కోర్కె వృద్ధి
బొం – దంగం జేయు *సంతతంబు ||వారు||
3. నరులపై బిశాచమును – నిందా స్థాప – నంబు జేయంగలేదు = *పరగు –
'ప్రకాశమును = నైన సర్వే – శ్వరుండు బలము రక్షయు *న- వారితముగ
మనకు నిచ్చు ||వారు||
4. _వరగుణ ప్రశస్తులారా – కైస్తవులారా – వన్నె మార మా రాజు =
గస్సురుచిరముగ శాశ్వతముగం – పరిపాలించు మి దేవుండు – నిరతముగను
జీవించు – నీతి భరిత చిత్తుండగుచు ||వారు||
English Lyrics / Transliteration
Vaaru Bhaagyavanthu Lauduru – Bhoo Lokamandu – Vaaru Bhaagyavanthulauduru
= ]Chaaru Shubhavaarthaa *Ravambu -Gori Yaakarninchi Bhakthi – Maaran Delisikonina
Yatti – “ Levva Revvaro ||Vaaru||
1… Vaaru Naduchu Maargamanduna – Raaji – Vaari Nanusarinchu Nendunu=
Theri Chooda Raani *De – Deeshyamaana Divyasathya – Bhoori Theja Maajanamulan –
Bolupu Maran Juttukonunu ||Vaaru||
“Sogasu.
2. _Vimochakuni Naamamanduna – Dajgnanambula – Vishruthaanandambu Praanamula
= *Eeamandamuga Hechcharinchu -Nathani Neethi Reethin – Namula Korke Vruddhi
Bon – Danggan Jeyu *Santhathambu ||Vaaru||
3. Narulapai Bishaachamunu – Nindaa Sthaapa – Nambu Jeyanggaledu = *Paragu –
'Prakaashamunu = Naina Sarve – Shvarundu Balamu Rakshayu *Na- Vaarithamuga
Manaku Nichchu ||Vaaru||
4. _Varaguna Prashasthulaaraa – Kaisthavulaaraa – Vanne Maara Maa Raaju =
Gassuruchiramuga Shaashvathamugan – Paripaalinchu Mi Devundu – Nirathamuganu
Jeevinchu – Neethi Bharitha Chiththundaguchu ||Vaaru||
Song History & Meaning
Composer / Hymnodist: Viliyan Daasan
Blessed are those who listen to the glorious sound of the Gospel and choose to walk in God's holy ways. When the radiant light of Christ's truth surrounds our lives, our daily journey is filled with heavenly joy and peace. This song tenderly reminds us to embrace our Redeemer with open hearts and walk confidently under the glow of His continuous grace and blessings.
📖 Related Scripture Passages:
- Matthew 5:3: ““Blessed are the poor in spirit, for theirs is the Kingdom of Heaven.”
- Luke 11:28: “But he said, “More than that, blessed are those who hear the word of God and keep it.””
- Psalm 119:1: “Blessed are those whose way is blameless, who walk in Yahweh’s law.”