Telugu Lyrics
వద్దు మనస – బుద్ధి కురుచ = పెద్దలకుం పరి – శుద్ధుం డగు క్రీస్తు
తా – దిద్దు నినుం బ్రేమ సరి – హద్దులను మిరంబో ||వద్దు||
1… చెడ్డ తలంపు – లడ్డి నిలుపు = మెడ్డెలకు నెడ్ణెయగు – గడ్డు సాతాను నకు
– మెడ్డుకొని దొడ్డ ప్రభు – బిడ్డవలె నడువు మింక ||వద్దు||
2. నింద పాలు – బొంద మేలు = పొందుగను అందముగ – ముందునీ
యందు వెలుం – గొందు ప్రభు సుందర ని -బంధనలు పో ||వద్దు||
3. ఆశ బెట్టు – యేసు తట్టు = దోసములు వాసి చనం – జేసి నను మోసి
కొను- యేసు నిజ దాసులను – బాసి యుండకు మింక ||వద్దు||
4. పడకు – నిండు విదకు దండి గల తండ్రి యొడ – యుండు
యేసుండు నీ – యండ నుండంగ నీ – గుండె దిగు లేల యింక ||వద్దు||
5. పట్టు – దిటము సెడకు = నెట్టుకొని ముట్టడిగం – జుట్టుకొను
కష్టముల – బిట్టు విడంగొట్టు ప్రభు -తట్టు కనిపెట్టు మింక ||వద్దు||
క్రైస్తవ జీవితయాత్ర 365
6. మంచి గుణము – లెంచికొనుము = వంచనల 6 – G09 9 &
ర్భావముం – ప్రభు నొద్ద గురి – యుంచి ప్రార్ధించు మింక
English Lyrics / Transliteration
Vaddu Manasa – Buddhi Kurucha = Peddalakun Pari – Shuddhun Dagu Kreesthu
Thaa – Diddu Ninun Brema Sari – Haddulanu Mirambo ||Vaddu||
1… Chedda Thalampu – Laddi Nilupu = Meddelaku Nedneyagu – Gaddu Saathaanu Naku
– Meddukoni Dodda Prabhu – Biddavale Naduvu Mingka ||Vaddu||
2. Ninda Paalu – Bonda Melu = Ponduganu Andamuga – Mundunee
Yandu Velun – Gondu Prabhu Sundara Ni -Bandhanalu Po ||Vaddu||
3. Aasha Bettu – Yesu Thattu = Dosamulu Vaasi Chanan – Jesi Nanu Mosi
Konu- Yesu Nija Daasulanu – Baasi Yundaku Mingka ||Vaddu||
4. Padaku – Nindu Vidaku Dandi Gala Thandri Yoda – Yundu
Yesundu Nee – Yanda Nundangga Nee – Gunde Digu Lela Yingka ||Vaddu||
5. Pattu – Ditamu Sedaku = Nettukoni Muttadigan – Juttukonu
Kashtamula – Bittu Vidanggottu Prabhu -Thattu Kanipettu Mingka ||Vaddu||
Kraisthava Jeevithayaathra 365
6. Manchi Gunamu – Lenchikonumu = Vanchanala 6 – G09 9 &
Rbhaavamun – Prabhu Nodda Guri – Yunchi Praardhinchu Mingka
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
Our minds often wander toward foolish thoughts, but Christ lovingly sets divine boundaries to guide us back. When we reject evil motives and anchor our hearts in His beautiful covenant, His transforming light shines brightly through us. This song gently calls us to surrender our inner thoughts to Jesus and walk confidently as His beloved children.
📖 Related Scripture Passages:
- Romans 12:2: “Don’t be conformed to this world, but be transformed by the renewing of your mind, so that you may prove what is the good, well-pleasing, and perfect will of God.”
- James 4:7: “Be subject therefore to God. But resist the devil, and he will flee from you.”
- Matthew 6:33: “But seek first God’s Kingdom and his righteousness, and all these things will be given to you as well.”