Telugu Lyrics
వినరె మనుజులార క్రీస్తుం – *డిలనుం జేయు ఘనములైన = పనులలోనం
జిత్రమొక్క – పని *వచించెద ||వినరె||
1… మన మనంబు *లలరుచుండ – దినదినంబు ప్రభుని నిండు = ఘన
మహాద్భుతములు వినినం – *దనివిం దీరదు ||వినరె
2. ఇలను బేతనియపురంబు – గలదు మరియ మార్తలక్క = సెలియలందు
వాసముండి – 'రెలమితోడను ||వినరె||
3. పరిమళంపు తైలమేసు – చరణములకుం బూసిన యీ = మరియ సోదరుండు
రోగ – భరితుండయ్యెను ||వినరె||
4. వ్యాధిచేత లాజరుండు – బాధనొందుచుండం గ్రీస్తు = నాధుం బిలువనంపి
రపుడు – "నాతు లిరువురు ||వినరె||
5. _ తమ్ము డక్క సెలియలును బ్రి – యమ్ము తనకుం గలిగియుండ = నమ్మహాత్ముం
డైన క్రీస్తు "డరిగె నచటికి ||వినరె||
స్త్రీలు. "పోయె.
6. _ యేసువచ్చు టెటిగి మార్త – యెదురు గానుం బోయి తనదు = దోసిలొగ్గి
మొక్కి ప్రభువు – తోడం బల్మెను ||వినరె||
7… కర్త నీకు దేవుండిచ్చు – ఘనబలమెటుగుదును సత్య = వర్తి విచట 'లేని
కతన – *వ్రాలె లాజరు 1వినరె||
8. . పిదప మరియవచ్చి క్రీస్తు – *పదయుగమున “కొరిగి యేడ్చి = మొదట
మార్త పలికినట్లు – “సుదతి పలికెను ||వినరె||
9. అపుడు కర్త వారిపలుకు – లాలకించి మదిని మూల్లి = కృపకుం బాత్రు
రాలితోడ – నపుడు నడిచెను 1వినరె||
10. నడిచి లాజరుని సమాధి – కడకుం జేరి గుహను మూయం = బడిన రాయి
తీయుండనుచుం – ప్రభువు చెప్పెను ||వినరె||
11… యేసుతోడ మార్తపలికె – నీ సమాధినునిచి నాల్గు = “వాసరంబులయ్యెం
గంపు – పట్టి యుండదా ||వినరె
12… దాని నమ్మి చూడుమని మ – హానుభావుం 'డాత్మబలము = "నూని
తండ్రికపుడు స్తోత్ర – మొనరంజేసెను ||వినరె||
13. లాజరు సమాధినెడలి – రమ్ము లెమ్మటంచు *లోక = పూజితుండు మహా
14 మరణమైనవాండు ప్రాణ – భరితుండగుచు లేచి వచ్చెం = *తరుణులధిక
15… కన వినంగ రాని యిట్టి – ఘన మహాద్భుతంబుం జూచి = జనులు క్రీస్తు
యేసునాధు – ననుసరించిరి ||వినరె||
16. కనుక మనము వానిం జేరు – కొని సుఖంబుం బడయవచ్చు = మనసు
నిలిపి యతనియందు – *మనుట మేలగున్ ||1వినరె||
English Lyrics / Transliteration
Vinare Manujulaara Kreesthun – *Dilanun Jeyu Ghanamulaina = Panulalonan
Jithramokka – Pani *Vachincheda ||Vinare||
1… Mana Manambu *Lalaruchunda – Dinadinambu Prabhuni Nindu = Ghana
Mahaadbhuthamulu Vininan – *Danivin Deeradu ||Vinare
2. Ilanu Bethaniyapurambu – Galadu Mariya Maarthalakka = Seliyalandu
Vaasamundi – 'Relamithodanu ||Vinare||
3. Parimalampu Thailamesu – Charanamulakun Boosina Yee = Mariya Sodarundu
Roga – Bharithundayyenu ||Vinare||
4. Vyaadhichetha Laajarundu – Baadhanonduchundan Greesthu = Naadhun Biluvanampi
Rapudu – "Naathu Liruvuru ||Vinare||
5. _ Thammu Dakka Seliyalunu Bri – Yammu Thanakun Galigiyunda = Nammahaathmun
Daina Kreesthu "Darige Nachatiki ||Vinare||
Sthreelu. "Poye.
6. _ Yesuvachchu Tetigi Maartha – Yeduru Gaanun Boyi Thanadu = Dosiloggi
Mokki Prabhuvu – Thodan Balmenu ||Vinare||
7… Kartha Neeku Devundichchu – Ghanabalametugudunu Sathya = Varthi Vichata 'Leni
Kathana – *Vraale Laajaru 1Vinare||
8. . Pidapa Mariyavachchi Kreesthu – *Padayugamuna “Korigi Yedchi = Modata
Maartha Palikinatlu – “Sudathi Palikenu ||Vinare||
9. Apudu Kartha Vaaripaluku – Laalakinchi Madini Moolli = Krupakun Baathru
Raalithoda – Napudu Nadichenu 1Vinare||
10. Nadichi Laajaruni Samaadhi – Kadakun Jeri Guhanu Mooyan = Badina Raayi
Theeyundanuchun – Prabhuvu Cheppenu ||Vinare||
11… Yesuthoda Maarthapalike – Nee Samaadhinunichi Naalgu = “Vaasarambulayyen
Gampu – Patti Yundadaa ||Vinare
12… Daani Nammi Choodumani Ma – Haanubhaavun 'Daathmabalamu = "Nooni
Thandrikapudu Sthothra – Monaranjesenu ||Vinare||
13. Laajaru Samaadhinedali – Rammu Lemmatanchu *Loka = Poojithundu Mahaa
14 Maranamainavaandu Praana – Bharithundaguchu Lechi Vachchen = *Tharunuladhika
15… Kana Vinangga Raani Yitti – Ghana Mahaadbhuthambun Joochi = Janulu Kreesthu
Yesunaadhu – Nanusarinchiri ||Vinare||
16. Kanuka Manamu Vaanin Jeru – Koni Sukhambun Badayavachchu = Manasu
Nilipi Yathaniyandu – *Manuta Melagun ||1Vinare||
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
Reflecting on the marvelous deeds of Jesus fills our hearts with true joy and abiding hope. Just as He drew near to Mary, Martha, and Lazarus in their time of distress, Christ tenderly cares for us in every trial we face. This song invites us to pause and listen to the wonders of His love, reminding us that no sorrow is beyond His compassionate touch. May we daily trust in His unfailing presence and power.
📖 Related Scripture Passages:
- John 11:1: “Now a certain man was sick, Lazarus from Bethany, of the village of Mary and her sister Martha.”
- John 11:4: “But when Jesus heard it, he said, “This sickness is not to death, but for the glory of God, that God’s Son may be glorified by it.””
- John 11:43: “When he had said this, he cried with a loud voice, “Lazarus, come out!””