Telugu Lyrics
పల్లవి:
యెహోవా ఇల్లు కట్టించని యెడల – దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే
యెహోవా పట్టణమును కాపాడని యెడల
దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే
1. మీరు వేకువనే లేచి రాత్రియైన
తర్వాత పండు కొనుచు మీరు – తర్వాత పండు కొనుచు (1)
ఆర్జితమైన ఆహారమును (2)
మీరు తినుచుండుట – వ్యర్థమే – మీరు తినుచుండుట
2. తన ప్రియులు నిద్రించుచుండగా
తానే యిచ్చు చున్నాడు – వారికి – తానేయిచ్చుచున్నాడు
తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము
కనెడి గర్భఫలము – బహుమానమే – కనెడి గర్భఫలము
3. యౌవన కాలమున పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని – బాణములు – బలవంతుని చేతిలోని
తన అంబుల పొదిని నింపుకొనువాడు
ధన్యుడు అట్టివాడు – బహుగా – ధన్యుడు అట్టివాడు
4. యెహోవా యందు భయభక్తులు కలిగి
నడచు వారందరును – ధన్యులు – నడచు వారందరును
మహా మేలు నీకు కలుగును
నిశ్చయముగా నీవు – ధన్యుడవు – నిశ్చయముగా నీవు
5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య
ఫలించు ద్రాక్షావల్లి – వలె నుండు – ఫలించు ద్రాక్షావల్లి
భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె – నుందురు -ఒలీవ మొక్కల వలె
6. యెహోవా యందు భయభక్తి గలవాడు
ఆశీర్వదింపబడును నిజముగా – ఆశీర్వదింపబడును
యెహోవా నిన్ను సీయోను నుండి
ఆశీర్వదించును – బహుగా – ఆశీర్వదించును
7. నీ జీవితమంతా యెరూషలేముకు
క్షేమము కలుగుటయే – జూతువు – క్షేమము కలుగుటయే
నీ పిల్లల పిల్లలను చూతువు నీవు
ఇశ్రాయేలు మీద – నిత్యము – సమాధానముండును
English Lyrics / Transliteration
Pallavi:
Yehovaa Illu Kattinchani Yedala – Daani Kattuvaari Prayaasamunu Vyarthame
Yehovaa Pattanamunu Kaapaadani Yedala
Daani Kaayuvaaru Melkoninanu Vyarthame
1. Meeru Vekuvane Lechi Raathriyaina
Tharvaatha Pandu Konuchu Meeru – Tharvaatha Pandu Konuchu (1)
Aarjithamaina Aahaaramunu (2)
Meeru Thinuchunduta – Vyarthame – Meeru Thinuchunduta
2. Thana Priyulu Nidrinchuchundagaa
Thaane Yichchu Chunnaadu – Vaariki – Thaaneyichchuchunnaadu
Thanayulu Devudichchu Svaasthyamu
Kanedi Garbhaphalamu – Bahumaaname – Kanedi Garbhaphalamu
3. Yauvana Kaalamuna Puttina Kumaarulu
Balavanthuni Chethiloni – Baanamulu – Balavanthuni Chethiloni
Thana Ambula Podini Nimpukonuvaadu
Dhanyudu Attivaadu – Bahugaa – Dhanyudu Attivaadu
4. Yehovaa Yandu Bhayabhakthulu Kaligi
Nadachu Vaarandarunu – Dhanyulu – Nadachu Vaarandarunu
Mahaa Melu Neeku Kalugunu
Nishchayamugaa Neevu – Dhanyudavu – Nishchayamugaa Neevu
5. Neevu Dhanyudavu Logita Nee Bhaarya
Phalinchu Draakshaavalli – Vale Nundu – Phalinchu Draakshaavalli
Bhojanapu Ballachuttu Nee Pillalu
Oleeva Mokkala Vale – Nunduru -Oleeva Mokkala Vale
6. Yehovaa Yandu Bhayabhakthi Galavaadu
Aasheervadimpabadunu Nijamugaa – Aasheervadimpabadunu
Yehovaa Ninnu Seeyonu Nundi
Aasheervadinchunu – Bahugaa – Aasheervadinchunu
7. Nee Jeevithamanthaa Yerooshalemuku
Kshemamu Kalugutaye – Joothuvu – Kshemamu Kalugutaye
Nee Pillala Pillalanu Choothuvu Neevu
Ishraayelu Meeda – Nithyamu – Samaadhaanamundunu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song, rooted in Psalm 127, gently reminds us that our tireless efforts are in vain without the Lord's presence and blessing. We often carry the heavy burden of trying to build and protect our lives through our own strength alone. Yet, God lovingly invites us to trust Him, promising rest and faithful provision for His beloved. As you sing today, surrender your cares to Jesus, allowing Him to be the true builder and guardian of your heart and home.
📖 Related Scripture Passages:
- Psalm 127:1: “Unless Yahweh builds the house, they labor in vain who build it. Unless Yahweh guards the city, the watchman watches in vain.”
- Psalm 127:2: “It is vain for you to rise up early, to stay up late, eating the bread of toil, for he gives sleep to his loved ones.”
- Proverbs 16:3: “Commit your deeds to Yahweh, and your plans will be established.”