Telugu Lyrics
యెహోవా నీ మహిమ స్తవము – యేసుని సుందర మందిరము – ఇది
యెంతో నిత్య శుభకరము = సాహసమున – తోడను – స్నేహ
మమర నీ – శిష్యులు నిపు డీ – గేహమునకు భ క్తిని జేరిరి నీ – బాహు
బలముం గ – న్పడ దీవించుము ||యెహోవా||
1. ఆకాశము నీ సింహాసన మగు – నవని నీ యడుగుల పీఠముగ – నమరు
దేవ నీ కెవ్వరు సాటి = నీ కొర కొక మం – మొనరించుట -కీ
– 'నికేతనంబులు
2. పరమండలంములం దుండి నీ – కరుణం జల్లి యా యాలయము – పైని
సుప్రకాశ మంపవె = తరతరముల -స్తవ సముదయములు – విరివిగ నీ
మం – దిర భరితములై – చిరకాలము నీ – సేవ యొనర్చను – వరముల
నిమ్మని – బ్రార్ధింతుము ||యెహోవా||
భూమియందు. యోగ్యమైన భక్తుల యొక్క సమూహములు. గృహములు… బాగుగా.
)6
3.
5.
విశే సమయములు
అందముగాను నిందులో ని – న్నారాధించు ప్రియభక్తుల – డెందములే నీ
మందిరములు గా = ముందొనరించుచుం – బొందుగ నలు దెస- లందు
నుండు నర – బృందంబులు దమ – సందియములు విడి – సద్గతిం బొందుట
కిందురాను నీ – వింక నొనర్పుము ||యెహోవా||
పతితాత్ములైనట్టి నరుల – పాప రోగాదులకు మందు – వెదకువారి గృహమున
నుండున్ = హితవుగ క్రీస్తుం – డీ గృహపతియై – ప్రతి పాపున కును –
సతతంబును వా -గ్వితతిని బిలుచును – వినయముతోం దన – క్షత రక్త
మహౌ – మిడి ప్రోవను ||యెహోవా||
దుర్మార్గుల – పేరైన గుడారంబులలోం – జేరియుండు దాని
కంటెను = పేరిమిగల యీ – నీ సద నాంగణ – ద్వారపాలక – త్వము మా
కబ్చిన – భూరి భాగ్య పరి – పూర్ణులమై వి- స్తార శాంతి మది –
సౌఖ్యమొందుదము || యెహోవా|| – వురుషోత్తము చౌదరి
English Lyrics / Transliteration
Yehovaa Nee Mahima Sthavamu – Yesuni Sundara Mandiramu – Idi
Yentho Nithya Shubhakaramu = Saahasamuna – Thodanu – Sneha
Mamara Nee – Shishyulu Nipu Dee – Gehamunaku Bha Kthini Jeriri Nee – Baahu
Balamun Ga – Npada Deevinchumu ||Yehovaa||
1. Aakaashamu Nee Sinhaasana Magu – Navani Nee Yadugula Peethamuga – Namaru
Deva Nee Kevvaru Saati = Nee Kora Koka Man – Monarinchuta -Kee
– 'Nikethanambulu
2. Paramandalammulan Dundi Nee – Karunan Jalli Yaa Yaalayamu – Paini
Suprakaasha Mampave = Tharatharamula -Sthava Samudayamulu – Viriviga Nee
Man – Dira Bharithamulai – Chirakaalamu Nee – Seva Yonarchanu – Varamula
Nimmani – Braardhinthumu ||Yehovaa||
Bhoomiyandu. Yogyamaina Bhakthula Yokka Samoohamulu. Gruhamulu… Baagugaa.
)6
3.
5.
Vishe Samayamulu
Andamugaanu Nindulo Ni – Nnaaraadhinchu Priyabhakthula – Dendamule Nee
Mandiramulu Gaa = Mundonarinchuchun – Bonduga Nalu Desa- Landu
Nundu Nara – Brundambulu Dama – Sandiyamulu Vidi – Sadgathin Bonduta
Kinduraanu Nee – Vingka Nonarpumu ||Yehovaa||
Pathithaathmulainatti Narula – Paapa Rogaadulaku Mandu – Vedakuvaari Gruhamuna
Nundun = Hithavuga Kreesthun – Dee Gruhapathiyai – Prathi Paapuna Kunu –
Sathathambunu Vaa -Gvithathini Biluchunu – Vinayamuthon Dana – Kshatha Raktha
Mahau – Midi Provanu ||Yehovaa||
Durmaargula – Peraina Gudaarambulalon – Jeriyundu Daani
Kantenu = Perimigala Yee – Nee Sada Naanggana – Dvaarapaalaka – Thvamu Maa
Kabchina – Bhoori Bhaagya Pari – Poornulamai Vi- Sthaara Shaanthi Madi –
Saukhyamondudamu || Yehovaa|| – Vurushoththamu Chaudari
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
This beautiful song reminds us of the grandeur of God, whose throne is in heaven and earth is His footstool, yet He lovingly chooses to dwell among His people. As we gather together in His presence, we are invited to witness His power and experience His glorious grace. True joy and peace are found in offering our worship within His sanctuary. May our praise today inspire us to serve Him faithfully with our whole hearts.
📖 Related Scripture Passages:
- Isaiah 66:1: “Thus says Yahweh, "Heaven is my throne, and the earth is my footstool. What kind of house would you build for me? What kind of place shall be my rest?”
- 1 Kings 8:27: “But will God in very deed dwell on the earth? Behold, heaven and the heaven of heavens can’t contain you; how much less this house that I have built!”
- Psalm 19:1: “The heavens declare the glory of God. The expanse shows his handiwork.”