యెహోవాకు పాడుడి పాటన్ – Yehovaaku Paadudi Paatan Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
యెహోవాకు పాడుడి పాటన్
అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని (2)
చేసిన వాడని – శ్రేష్ఠ కార్యములను (1)
చేసిన వాడని (2)

1. భూమియందంతట ప్రచురము చేయుడి (2)
ఆటంకము లేక దీని ప్రకటించుడి (2) – దీని ప్రకటించుడి (2)

2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
అతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు – వసియించు చున్నాడు

3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని
సీయోనులో క్రియలను వివరించెదము రండి – వివరించెదము రండి

4. శూన్య పట్టణములు నిండినందువలన
యెహోవా నేనేయని వారు గ్రహించెదరు – వారు గ్రహించెదరు

5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
నింపెద మనుజులతో వారి పట్టణములను -వారి పట్టణములను

6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు – దప్పి తీర్చుకొందురు


English Lyrics / Transliteration

Pallavi:
Yehovaaku Paadudi Paatan
Athi Shreshtha Kaaryamulanu Chesina Vaadani (2)
Chesina Vaadani – Shreshtha Kaaryamulanu (1)
Chesina Vaadani (2)

1. Bhoomiyandanthata Prachuramu Cheyudi (2)
Aatangkamu Leka Deeni Prakatinchudi (2) – Deeni Prakatinchudi (2)

2. Seeyonu Vaasulaaraa Ishraayelu Devudu
Athi Ghanundai Nee Madhya – Vasiyinchu Chunnaadu – Vasiyinchu Chunnaadu

3. Yehovaa Mana Neethi Rujuvu Chesenani
Seeyonulo Kriyalanu Vivarinchedamu Randi – Vivarinchedamu Randi

4. Shoonya Pattanamulu Nindinanduvalana
Yehovaa Neneyani Vaaru Grahinchedaru – Vaaru Grahinchedaru

5. Yerooshalen Pandugalo Gorrela Mandalavale
Nimpeda Manujulatho Vaari Pattanamulanu -Vaari Pattanamulanu

6. Mandira Samruddhiche Thrupthi Pondedaru
Nee Yaananda Nadilo Dappi Theerchukonduru – Dappi Theerchukonduru


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

Remembering the marvelous deeds God has done in our lives brings immense joy and invites us to praise Him. The Holy God of Israel dwells in our midst, calling us to fearlessly proclaim His greatness across the earth. As we sing this song, let our hearts be filled with gratitude, celebrating His faithful presence every day.

📖 Related Scripture Passages:

  • Psalm 96:1: “Sing to Yahweh a new song! Sing to Yahweh, all the whole earth.”
  • Psalm 96:3: “Declare his glory among the nations, his wonders among all the peoples.”
  • Isaiah 12:5: “Sing to Yahweh; for he has done excellent things. Let this be known in all the earth.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply