Telugu Lyrics
పల్లవి:
యెహోవాను స్తుతించుడి – మీరు యెహోవా నామమును స్తుతియించుడి (1)
అను పల్లవి:
యెహోవా సేవకులారా – మీరు స్తుతించుడి (2) || యె ||
1. యెహోవా మందిర పునాదిని వేసిన – దినమున పలికిన ప్రవక్తల మాటన్ (2)
నేటి దినమున వినెడి మీరు (2)
ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు (1)
2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల – కరుణతో తన కృప జూపుట మరువని
నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు
భూమ్యాకాశములందున లేడని
3. ఇల దావీదను పితరుని తోడ – సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
సొలొమోను నందా వాగ్దానములను
కన్నుల విందుగ నెరవేర్చెనుగా
4. పోవుడి, పోవుడి, తొలగిపోవుడి అపవిత్రమైన దేని ముట్టకుడి
యెహోవా సేవోప కరణములను
మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి
5. ఆలకించుడి మీరు తన సేవకుడు – వివేకముగా ప్రవర్తించును గాన
ఉన్నతమైన స్థానమందుండి
ఘనుడైనవాడై హెచ్చింపబడును
6. పర్వతములపై ఎంతో సుందరములు – రాజ్య సువార్తను చాటించువారై
సీయోను! నీ దేవుడేలు చున్నాడని
సమాధానమును ప్రకటించు పాదములు
7. ఆ నగరములో నుండదు శాపము – దేవుని గొఱ్ఱపిల్ల సింహాసనముండు
సేవింతురు తన దాసులాయనను
రవి తేజులై దివి రాజ్యమునందు
English Lyrics / Transliteration
Pallavi:
Yehovaanu Sthuthinchudi – Meeru Yehovaa Naamamunu Sthuthiyinchudi (1)
Anu Pallavi:
Yehovaa Sevakulaaraa – Meeru Sthuthinchudi (2) || Ye ||
1. Yehovaa Mandira Punaadini Vesina – Dinamuna Palikina Pravakthala Maatan (2)
Neti Dinamuna Vinedi Meeru (2)
Dhairyamu Thechchukonudane Prabhuvu (1)
2. Poorna Manassutho Sevinchu Bhakthula – Karunatho Thana Krupa Jooputa Maruvani
Nibandhana Neraverchu Neevanti Devudu
Bhoomyaakaashamulanduna Ledani
3. Ila Daaveedanu Pitharuni Thoda – Selavichchina Maata Neraverchenu Prabhu
Solomonu Nandaa Vaagdaanamulanu
Kannula Vinduga Neraverchenugaa
4. Povudi, Povudi, Tholagipovudi Apavithramaina Deni Muttakudi
Yehovaa Sevopa Karanamulanu
Moyu Vaaralagu Meeru Shuddhi Chesikonudi
5. Aalakinchudi Meeru Thana Sevakudu – Vivekamugaa Pravarthinchunu Gaana
Unnathamaina Sthaanamandundi
Ghanudainavaadai Hechchimpabadunu
6. Parvathamulapai Entho Sundaramulu – Raajya Suvaarthanu Chaatinchuvaarai
Seeyonu! Nee Devudelu Chunnaadani
Samaadhaanamunu Prakatinchu Paadamulu
7. Aa Nagaramulo Nundadu Shaapamu – Devuni Gorrapilla Sinhaasanamundu
Sevinthuru Thana Daasulaayananu
Ravi Thejulai Divi Raajyamunandu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song warmly invites us to praise the Lord with all our heart and serve Him faithfully. Just as God encouraged His people through the prophets, He speaks to us today through His living Word, filling us with courage and hope. As we remember His steadfast love and covenant faithfulness fulfilled in Jesus Christ, we can step forward without fear. Let us join our voices together to worship the God who never forgets His promises.
📖 Related Scripture Passages:
- Psalm 113:1: “Praise Yahweh! Praise, you servants of Yahweh, praise the name of Yahweh.”
- Psalm 113:2: “Blessed be the name of Yahweh, from this time forward and forevermore.”
- Haggai 2:4: “Yet now be strong, Zerubbabel, says Yahweh; and be strong, Joshua, son of Jehozadak, the high priest; and be strong, all you people of the land, says Yahweh, and work: for I am with you, says Yahweh of Armies.”