Telugu Lyrics
పల్లవి:
యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది
1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు
2. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక || యెహో ||
3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
నీ శౌర్యమును గూర్చి నీ భక్తులు పల్కెదరు || యెహో ||
4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును || యెహో ||
5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును || యెహో ||
6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు || యెహో ||
7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు || యెహో ||
English Lyrics / Transliteration
Pallavi:
Yehovaa Andarikini Mahopakaarundu
Aayana Kanikaramaayana Panulapai Nunnadi
1. Yehovaye Dayaadaakshinyamulu Kaliginavaadu
Deerghashaanthamu Krupathishayamu Kaliginavaadu
2. Kruthagnatha Sthuthulu Chellinchuchunnavi Nee Kriyalu
Nee Bhakthulandaru Ninnu Sthuthinchedaru Gaaka || Yeho ||
3. Nee Bhakthulu Nee Prabhaavamunu Maanavulaku Delpedaru
Nee Shauryamunu Goorchi Nee Bhakthulu Palkedaru || Yeho ||
4. Nee Raajyamu Shaashvatha Raajyamani Thelpedaru
Nee Raajya Paripaalana Tharatharamulu Niluchunu || Yeho ||
5. Yehovaa Padinavaarinella Nuddharinchunu
Krunggipoyina Vaarinellara Levaneththunu || Yeho ||
6. Sarvajeevula Kannulu Neevaipu Choochuchunnavi
Thaginatti Vela Neevu Vaariki Aahaaramiththuvu || Yeho ||
7. Yehovaa Devaa Nee Guppilini Nithyamu Vippi
Prathi Jeevi Korika Nellanu Thrupthiparachuchunnaavu || Yeho ||
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
God’s boundless grace and compassion surround us every single day. Even in our moments of weakness, He remains patient and rich in mercy, wrapping us in His enduring love. This song invites us to pause with grateful hearts and remember all the goodness He has showered upon us. As we worship Him today, let us freely share the wonder of His faithful love and mighty acts with those around us.
📖 Related Scripture Passages:
- Psalm 103:8: “Yahweh is merciful and gracious, slow to anger, and abundant in loving kindness.”
- Psalm 145:8: “Yahweh is gracious, merciful, slow to anger, and of great loving kindness.”
- Psalm 145:9: “Yahweh is good to all. His tender mercies are over all his works.”