యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును – Yesu Prabhuve Neeku Rakshana Nichchunu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
యేసు ప్రభువే – నీకు రక్షణ నిచ్చును (2)
ఇంత గొప్ప – రక్షణ నిర్లక్ష్య పెట్టకు (2)

1. మృతియే పాపపు జీవము – ప్రభుని వరము జీవము (2)
క్రీస్తు నంగీకరించిన – నిత్యజీవ మిచ్చును (2)
ప్రాణమున్ ఆ సిలువపై ని – బలిగా నిడి నిన్ కొనెగదా (2)
మరతువా యేసుని ప్రేమను – మరువకు (2)

2. కంటికి కనబడని వెన్నో – చెవికి వనబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి – నీకై సిద్దపడెను
ప్రాణమున్ ఆ సిలువపైని – బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను

3. మరణ బలము గలవానిన్ – నాశనంబు చేసెన్
మరణ భయములో నున్న – వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువపైని – బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో

4. సిలువ రక్తము చేతను – నిర్దేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి – ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని – బలిగా నిడి నిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో – యీక్షణమే

5. దైవస్వభావంబులో – పరిశుద్ధాత్ముని యందు
పరలోకపు పిలుపులో – పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని – బలిగా నిడి నిన్ కొనెగదా
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ – మొందుము

6. దేవుని పరిశుద్ధతలో – కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో – పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని – బలిగా నిడి నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును పొందను


English Lyrics / Transliteration

Pallavi:
Yesu Prabhuve – Neeku Rakshana Nichchunu (2)
Intha Goppa – Rakshana Nirlakshya Pettaku (2)

1. Mruthiye Paapapu Jeevamu – Prabhuni Varamu Jeevamu (2)
Kreesthu Nanggeekarinchina – Nithyajeeva Michchunu (2)
Praanamun Aa Siluvapai Ni – Baligaa Nidi Nin Konegadaa (2)
Marathuvaa Yesuni Premanu – Maruvaku (2)

2. Kantiki Kanabadani Venno – Cheviki Vanabadanivenno
Grahimpa Shakyamu Kaanivi – Neekai Siddapadenu
Praanamun Aa Siluvapaini – Baligaa Nidi Nin Konegadaa
Pedachevin Pettaku Yesuni Maatanu

3. Marana Balamu Galavaanin – Naashanambu Chesen
Marana Bhayamulo Nunna – Vaarini Vidipinchenu
Praanamun Aa Siluvapaini – Baligaa Nidi Nin Konegadaa
Hrudayamun Theruvumu Yesunu Cherchuko

4. Siluva Rakthamu Chethanu – Nirdevulaina Vaarini
Madhyapu Godanu Padagotti – Aikyaparache Devunitho
Praanamun Aa Siluvapaini – Baligaa Nidi Nin Konegadaa
Samaadhaanapadu Mika Devunitho – Yeekshaname

5. Daivasvabhaavambulo – Parishuddhathmuni Yandu
Paralokapu Pilupulo – Paalivaarala Jesenu
Praanamun Aa Siluvapaini – Baligaa Nidi Nin Konegadaa
Parishuddhala Svaasthyamulo Paalibhaaga – Mondumu

6. Devuni Parishuddhathalo – Kalugabovu Mahimalo
KreesthuYesu Prabhuvulo – Paalivaarala Jesenu
Praanamun Aa Siluvapaini – Baligaa Nidi Nin Konegadaa
Thvarapadu Needu Bhaagamunu Pondanu


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

Through His loving sacrifice on the cross, Jesus offers us the priceless gift of salvation. He gave His very life to redeem us and has prepared unimaginable blessings and eternal life for those who receive Him. Let us not take this precious love for granted, but gladly open our hearts to Christ and walk daily in the deep joy of His redemption.

📖 Related Scripture Passages:

  • Romans 6:23: “For the wages of sin is death, but the free gift of God is eternal life in Christ Jesus our Lord.”
  • Hebrews 2:3: “how will we escape if we neglect so great a salvation—which at the first began to be spoken by the Lord, and was confirmed to us by those who heard?”
  • John 3:16: “For God so loved the world, that he gave his one and only Son, that whoever believes in him should not perish, but have eternal life.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply