యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము – Yesuni Nindanu Bharinchi Aayana Yoddaku Velludamu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
యేసుని నిందను భరించి – ఆయన యొద్దకు వెళ్ళుదము (2)

1. సన్బల్లటు టోబీయా చేయు హేళనలు – వారలు పెట్టు శ్రమల భరించి (2)
ఆయనతో సంతోషముగ భరించి (2) – బయలుదేరి వెళ్ళుదము1

2. స్తెఫను చావును మదిలో దలచి – పేతురు చెఱలో నుండుట దలచి
మోసము లెన్నియో కల్గినగాని – బయలుదేరి వెళ్ళుదము

3. కపట సోదరుల వలన బాధలు – అపనిందలు మా కెన్నియున్న
యేసు ప్రభువునే ద్వేషించినను – బయలుదేరి వెళ్ళుదము

4. కర్రలతోనే మము కొట్టినను కత్తులతో మము ఖండించినను
ప్రజల వలన బహుగా నలిగినను – బయలు దేరి వెళ్ళుదము

5. ఉపవాసములతో యున్ననుగాని – జాగరణములతో యున్నను గాని
దిగంబరత్వముతో మేమున్నన్ – బయలుదేరి వెళ్లుదము

6. అగ్నిలో నడువ వలసిన గాని – పలువిధ శ్రమలు మా పై బడినన్
చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి – బయలుదేరి వెళ్ళుదము

7. నిబ్బరముగ నిలుచుందుము మేము – యెహోవాయే మా పక్షము జేరి
పోరాటములో జయము చేకూర్చున్ – హల్లెలూయ పాడుదము


English Lyrics / Transliteration

Pallavi:
Yesuni Nindanu Bharinchi – Aayana Yoddaku Velludamu (2)

1. Sanballatu Tobeeyaa Cheyu Helanalu – Vaaralu Pettu Shramala Bharinchi (2)
Aayanatho Santhoshamuga Bharinchi (2) – Bayaluderi Velludamu1

2. Sthephanu Chaavunu Madilo Dalachi – Pethuru Cheralo Nunduta Dalachi
Mosamu Lenniyo Kalginagaani – Bayaluderi Velludamu

3. Kapata Sodarula Valana Baadhalu – Apanindalu Maa Kenniyunna
Yesu Prabhuvune Dveshinchinanu – Bayaluderi Velludamu

4. Karralathone Mamu Kottinanu Kaththulatho Mamu Khandinchinanu
Prajala Valana Bahugaa Naliginanu – Bayalu Deri Velludamu

5. Upavaasamulatho Yunnanugaani – Jaagaranamulatho Yunnanu Gaani
Digambarathvamutho Memunnan – Bayaluderi Velludamu

6. Agnilo Naduva Valasina Gaani – Paluvidha Shramalu Maa Pai Badinan
Champabadina Gorrepillanu Joochi – Bayaluderi Velludamu

7. Nibbaramuga Niluchundumu Memu – Yehovaaye Maa Pakshamu Jeri
Poraatamulo Jayamu Chekoorchun – Hallelooya Paadudamu


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

Following Jesus often comes with misunderstandings and hardships, just as the early believers experienced. This song encourages us to face every mockery and trial with courage, bearing Christ's reproach as we draw closer to Him. When we share in His suffering, we also experience the depth of His joy and presence. Let us step forward with unwavering faith, keeping our eyes fixed on Him.

📖 Related Scripture Passages:

  • Hebrews 13:13: “Let us therefore go forth to him outside of the camp, bearing his reproach.”
  • Matthew 5:11: ““Blessed are you when people reproach you, persecute you, and say all kinds of evil things against you falsely, for my sake.”
  • Acts 5:41: “They therefore departed from the presence of the council, rejoicing that they were counted worthy to suffer dishonor for Jesus’ name.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply