Telugu Lyrics
పల్లవి:
యేసు మారడు – యేసు మారడు – విశ్వమంత మారినను – మాటతప్పడు (2)
1. యేసుని నిత్యము స్తుతియించెదము – భూమి ఆకాశము సృజించినాడు (2)
మనలో దేవుని సంకల్పము – యేసుని బయలు పరచుటయే (2)
2. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో – అందరిని ప్రభు నిర్ణయించెను
పొందుగ పిలిచి నీతిగా తీర్చె – సుందరముగా మహిమపర్చు || యేసు ||
3. చేసెను మనలను తన రూపమున – బాసెను పాపముచే నా రూపం
యేసులో నొసగె మరల మనకు – వాసిగ కాచును పుత్రులుగా || యేసు ||
4. దేవుని ప్రేమించువారందరికి – భువిలో జరుగునన్ని మేలుకై
కావవి ఎన్నదగిన శ్రమలు – భావి మహిమతో పోల్చుటకై || యేసు ||
5. శ్రమయు బాధ హింసయైనను – కరువు వస్త్రహీనతయును
ఉపద్రవమైనను ఖడ్గమైనను – ఎడబాపునే ప్రభు ప్రేమనుండి || యేసు ||
6. మరణము జీవమైనను – దేవదూతలు ప్రధానులు
అధికారులు మరి ఎవరైనను – ఎడబాపరు ప్రభు ప్రేమనుండి || యేసు ||
7. ఆనాది దేవుని ఆ సంకల్పం – మనలో ప్రభుని బయలుపరప
మనవలెను మనపాపములు – పూనికతో పూర్ణ ఐక్యతకు || యేసు ||
English Lyrics / Transliteration
Pallavi:
Yesu Maaradu – Yesu Maaradu – Vishvamantha Maarinanu – Maatathappadu (2)
1. Yesuni Nithyamu Sthuthiyinchedamu – Bhoomi Aakaashamu Srujinchinaadu (2)
Manalo Devuni Sangkalpamu – Yesuni Bayalu Parachutaye (2)
2. Endarini Prabhu Mundu Erigeno – Andarini Prabhu Nirnayinchenu
Ponduga Pilichi Neethigaa Theerche – Sundaramugaa Mahimaparchu || Yesu ||
3. Chesenu Manalanu Thana Roopamuna – Baasenu Paapamuche Naa Roopan
Yesulo Nosage Marala Manaku – Vaasiga Kaachunu Puthrulugaa || Yesu ||
4. Devuni Preminchuvaarandariki – Bhuvilo Jarugunanni Melukai
Kaavavi Ennadagina Shramalu – Bhaavi Mahimatho Polchutakai || Yesu ||
5. Shramayu Baadha Hinsayainanu – Karuvu Vasthraheenathayunu
Upadravamainanu Khadgamainanu – Edabaapune Prabhu Premanundi || Yesu ||
6. Maranamu Jeevamainanu – Devadoothalu Pradhaanulu
Adhikaarulu Mari Evarainanu – Edabaaparu Prabhu Premanundi || Yesu ||
7. Aanaadi Devuni Aa Sangkalpan – Manalo Prabhuni Bayaluparapa
Manavalenu Manapaapamulu – Poonikatho Poorna Aikyathaku || Yesu ||
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
In a constantly changing world, Jesus remains forever faithful and unchanging. He created us in His image, called us by name, and justified us through His endless grace. When we remember His faithful promises and redeeming love, our natural response is a heart full of unceasing praise. May our lives continually reveal His wonderful love to the world around us.
📖 Related Scripture Passages:
- Hebrews 13:8: “Jesus Christ is the same yesterday, today, and forever.”
- Romans 8:29: “For whom he foreknew, he also predestined to be conformed to the image of his Son, that he might be the firstborn among many brothers.”
- Genesis 1:27: “God created man in his own image. In God’s image he created him; male and female he created them.”