Telugu Lyrics
పల్లవి:
యేసుని స్వీకరించు – క్రీస్తేసుని స్వీకరించు (1)
నీ హృదయపు ద్వారము తెరువుము -త్వరితము తానే ప్రవేశించును (2)
1. కనికరమందైశ్వరుండు – నిను – వాత్సల్యముతో విమోచించును (2)
భయంకరమైన పాపమునుండి – విడిపింప నిన్ను వెదకివచ్చెన్ (1)
2. మన్నించు సర్వ పాపములన్ – తానే – మాన్పును సర్వరోగములన్
కృప కనికరముల మకుటము నీకు – ధరియింప జేసి ఘనపరచున్
3. అంధులకు దృష్టి కలుగజేసె – అంగ – హీనులను లేపి నడువజేసెన్
పలు విధములగు వ్యాధి గ్రస్తులకు – స్వస్థత నిచ్చెను తక్షణమే
4. పాపపు భారము భరియించెను – నీ – రోగములన్నిటి తొలగించన్
సహించెను కొరడా దెబ్బల బాధను – జయించెను అన్ని శోధనలన్
5. కలువరి సిలువలో ప్రేలాడి – తన – రక్తము చిందించె ధారలుగ
చేతులలో తన కాళ్ళలో చీలలు – ముండ్ల కిరీటము ధరియించె
6. జీవమిచ్చుటకు ప్రాణమిడె – మరి – జయించెను ప్రతివిధ శోధనలు
నీ కొరకై మరణించి లేచెను – శక్తిమంతుడే నిను రక్షింప
English Lyrics / Transliteration
Pallavi:
Yesuni Sveekarinchu – Kreesthesuni Sveekarinchu (1)
Nee Hrudayapu Dvaaramu Theruvumu -Thvarithamu Thaane Praveshinchunu (2)
1. Kanikaramandaishvarundu – Ninu – Vaathsalyamutho Vimochinchunu (2)
Bhayangkaramaina Paapamunundi – Vidipimpa Ninnu Vedakivachchen (1)
2. Manninchu Sarva Paapamulan – Thaane – Maanpunu Sarvarogamulan
Krupa Kanikaramula Makutamu Neeku – Dhariyimpa Jesi Ghanaparachun
3. Andhulaku Drushti Kalugajese – Angga – Heenulanu Lepi Naduvajesen
Palu Vidhamulagu Vyaadhi Grasthulaku – Svasthatha Nichchenu Thakshaname
4. Paapapu Bhaaramu Bhariyinchenu – Nee – Rogamulanniti Tholaginchan
Sahinchenu Koradaa Debbala Baadhanu – Jayinchenu Anni Shodhanalan
5. Kaluvari Siluvalo Prelaadi – Thana – Rakthamu Chindinche Dhaaraluga
Chethulalo Thana Kaallalo Cheelalu – Mundla Kireetamu Dhariyinche
6. Jeevamichchutaku Praanamide – Mari – Jayinchenu Prathividha Shodhanalu
Nee Korakai Maraninchi Lechenu – Shakthimanthude Ninu Rakshimpa
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Jesus stands lovingly at the door of our hearts, gently asking us to let Him in. He comes rich in mercy, ready to forgive our sins, heal our afflictions, and crown our lives with His tender grace. When we open our hearts to Him today, His transforming presence brings immediate comfort, restoration, and freedom. Let us welcome Christ anew into our lives and experience the fullness of His redeeming love.
📖 Related Scripture Passages:
- Revelation 3:20: “Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, then I will come in to him, and will dine with him, and he with me.”
- Ephesians 1:7: “in whom we have our redemption through his blood, the forgiveness of our trespasses, according to the riches of his grace,”
- Psalm 103:3: “who forgives all of your iniquities, who heals all of your diseases,”