Telugu Lyrics
పల్లవి:
యూదాలో దేవుడు ప్రసిద్ధుడు (1)- ఇశ్రాయేలులో తన నామము గొప్పది (2)
అను పల్లవి:
షాలేములో తన గుడారమున్నది – సీయోనులో తన ఆలయమున్నది (2)
1. అక్కడ వింటి అగ్ని బాణములను – తాను అక్కడ కేడెముల కత్తులను (1)
\అక్కడ యుద్ధ ఆయుధములను – తాను అక్కడి వాటిని విరుగగొట్టెను (1)
దుష్ట మృగముల – పర్వతముల యందము (2)
కన్నను నీవెంతో తేజోమయుడవు
2. కఠినహృదయులు దోచుకొనబడి – వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలు లందరిని – వారి – బాహు బలమును హరించెను
యాకోబు దేవా నీదు గద్దింపునకు
రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను
3. నీవు భయంకరుడవు దేవా – నీవు – కోపపడు వేళ నిల్చువాడెవడు?
ఆకాశము నుండి తీర్పు వినబడెను – నీవు దేశంబులో శ్రమనొందు వారిని
రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
భూమి భయమునొంది ఊరకయుండును
4. నరుల కోపము నిన్ను స్తుతించును – వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి – తన చుట్టు కానుకలు అర్పించవలెను
అధికారుల గర్వమణచి వేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు
English Lyrics / Transliteration
Pallavi:
Yoodaalo Devudu Prasiddhudu (1)- Ishraayelulo Thana Naamamu Goppadi (2)
Anu Pallavi:
Shaalemulo Thana Gudaaramunnadi – Seeyonulo Thana Aalayamunnadi (2)
1. Akkada Vinti Agni Baanamulanu – Thaanu Akkada Kedemula Kaththulanu (1)
\Akkada Yuddha Aayudhamulanu – Thaanu Akkadi Vaatini Virugagottenu (1)
Dushta Mrugamula – Parvathamula Yandamu (2)
Kannanu Neeventho Thejomayudavu
2. Kathinahrudayulu Dochukonabadi – Vaaru Gaadhambugaa Nidranondi Yunnaaru
Paraakramashaalu Landarini – Vaari – Baahu Balamunu Harinchenu
Yaakobu Devaa Needu Gaddimpunaku
Rathasaarathula Kashvamulaku Nidra Kalgenu
3. Neevu Bhayangkarudavu Devaa – Neevu – Kopapadu Vela Nilchuvaadevadu?
Aakaashamu Nundi Theerpu Vinabadenu – Neevu Deshambulo Shramanondu Vaarini
Rakshinchi Nyaayapu Theerchanu Lechunaadu
Bhoomi Bhayamunondi Oorakayundunu
4. Narula Kopamu Ninnu Sthuthinchunu – Vaari Aagraha Sheshamunu Dharinchukonduvu
Mee Devuni Mrokkuballu Chellinchudi – Thana Chuttu Kaanukalu Arpinchavalenu
Adhikaarula Garvamanachi Veyuvaadu
Bhooraajulaku Aayana Bheekarudu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This beautiful song reminds us of the glorious majesty of our God, who dwells among His people and fights on their behalf. He is the radiant King who shatters every weapon of the enemy and grants us true peace and victory. As we sing these truth-filled words, we are invited to set aside our fears and take refuge in His overwhelming light. Let us worship Him today with grateful hearts, celebrating His sovereign power over our lives.
📖 Related Scripture Passages:
- Psalm 76:1: “In Judah, God is known. His name is great in Israel.”
- Psalm 76:2: “In Salem also is his tabernacle; his dwelling place in Zion.”
- Psalm 76:3: “There he broke the fiery shafts of the bow, the shield, and the sword, and the battle. Selah.”