🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
పల్లవి:
యెహోవా నా కాపరి లే–వేమి గలుగదు – తన మహా కృపతో బ్రోచి నన్ను – మనుపు నాతడే ॥యెహోవా॥
చరణములు:
1. పచ్చికగల చోట్ల నను ప–రుండజేయుచున్ – గడు – హెచ్చగు సౌఖ్యములు సదా – యిచ్చు నాతడే ॥యెహోవా॥
2. శాంతికర జలములకు నను–సాగజేయుచు – వి–శ్రాంతి ప్రాణమున కొసంగు – విభుడు పాతడే ॥యెహోవా॥
3. గాఢాంధకారమైన లోయల – గుండ బోయిన – నే–కీడుకు భయపడ నిక నా – తోడు ఆయనే ॥యెహోవా॥
4. దుడ్డుకఱ్ఱతో శత్రువులన్ – దరుమగొట్టుచున్ – తన – దొడ్డ దండముతో నీతి – దారిలో నడుపున్ ॥యెహోవా॥
5. బ్రతుకు దినములన్నిట నాకు – బంటులవలెనే – నన్ను – వెదకి కృపా క్షేమములు నా – వెంటవచ్చును ॥యెహోవా॥
🔤 Song Lyrics in English Transliteration
Pallavi:
Yehovaa Naa Kaapari Lae–vaemi Galugadhu – Thana Mahaa Krupatho Brochi Nannu – Manupu Naathadae ||Yehovaa||
Charanamulu:
1. Pacchikagala Chotla Nanu Pa–rundajaeyuchun – Gadu – Hecchagu Soukhyamulu Sadhaa – Yicchu Naathadae ||Yehovaa||
2. Shaanthikara Jalamulaku Nanu–saagajaeyuchu – Vi–shraanthi Praanamuna Kosangu – Vibhudu Paathadae ||Yehovaa||
3. Gaadhaandhakaaramaina Loyala – Gunda Boyina – Nae–keeduku Bhayapada Nika Naa – Thodu Aayanae ||Yehovaa||
4. Duddukaratho Shathruvulan – Dharumagottuchun – Thana – Dodda Dandamutho Neethi – Dhaarilo Nadupun ||Yehovaa||
5. Brathuku Dhinamulannita Naaku – Bantulavalenae – Nannu – Vedhaki Krupaa Kshemamulu Naa – Ventavacchunu ||Yehovaa||
🎸 Guitar & Keyboard Chords
Key: G Major | Time Signature: 4/4 | Capo: None
[Pallavi]
[G] Yehovaa Naa Kaapari Lae
[G] [D] [G]
[Charanam]
[G] 1. Pacchikagala Chotla Nanu Pa
[C] [D] [G]
“`
📖 Meaning & Spiritual Message
Telugu Bhavaartham (భావార్థం):
కీర్తన 23 ఆధారంగా దేవుని దండము, దుడ్డుకర్ర ఇచ్చే ఆదరణను, మరియు జీవితాంతం వెంటవచ్చే కృపాక్షేమాలను స్మరిస్తూ పాడబడే అత్యంత ప్రజాదరణ పొందిన కీర్తన.
English Meaning:
Another beloved Telugu rendering of Psalm 23 emphasizing the rod and staff that comfort, the table prepared before enemies, and goodness and mercy following all days of life.