సర్వము దేవుని సొత్తు – Sarvamu Devuni Sotthu Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #24

🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)

(దావీదు కీర్తన 24)
రాగం : శంకరాభరణం
తాళం : ఆది

భూమండలము దాని సం – పూర్ణమయున లోకమునన్‌
భూమండల వాసులనెల్ల – నేలాగెను యెహోవావే ॥భూ॥

1. యెహోవా సముద్రముల మీద – భూమి పునాది వేసెన్‌
మహాజలముల మీద – మనదేవుడది స్థిరపరచెన్‌ ॥భూ॥

2. యెహోవా పర్వతమునకు – ఎక్కదగినవాడెవడు?
మహాలయంబనందను – నిల్వదగినవాడెవడు? ॥భూ॥

3. నిపవిత మనసొప్పుటక – కపట రూపమాత్రము లేక
సన్పవితమౌ కోర్తెలనన్‌ – శ్రద్ధాసక్తి గలిగినవాడె ॥భూ॥

4. ఇాలాంటి వాడె ప్రభుని యా – శీర్చనము నందన్‌
భూలోకమున రక్షక దేవుని – నీతి మతిము నందన్‌ ॥భూ॥

5. ప్రభునాశ రక్షించు నటట్టి – వారె యాకోబు దేవుని
ప్రభుసన్నిథానమును – వెదకు ప్రజలెల్ల రటట్టివారె ॥భూ॥

6. ద్వారంములార రక్ష మీ – తలలెలయెత్త్రిడియెగలెండ్రయ్య
సాలారూ మివెత్తిరి యెక్కుడునడచ్ – గలారూ మివెత్తిరియెక్కుడునడచ్ ॥భూ॥

7. వీలలో మహా మహిమంబు – గలిగిన రక్ష రారాజుడె
బలశక్తుముల యెహోవాబె – బహీశ్యురుడొ యెహోవాబె ॥భూ॥

– దావీదు

🔤 English Transliteration & Summary

  • Title in English: Sarvamu Devuni Sotthu (Andhra Kraisthava Keerthana #24)
  • Category in Hymnal: Andhra Kraisthava Keerthanalu
  • Hymn Context: This historic Telugu Christian hymn is part of the foundational Andhra Kraisthava Keerthanalu hymnal, expressing praise, worship, prayer, and dedication to God.

🎸 Guitar & Keyboard Chords

Key: G Major / D Major | Capo: None | Tempo: 76 BPM

[Intro]
G - C - D - G

[Verse / Pallavi]
[G] భూమండలము దాని సం – [C] పూర్ణమయున లోకమునన్‌
[D] భూమండల వాసులనెల్ల – [G] నేలాగెను యెహోవావే ॥భూ॥

📖 Meaning & Spiritual Message (భావార్థం)

ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. దేవుని సృష్టి, రక్షణ, మరియు నిత్య ప్రేమను కీర్తిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది.


🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)


One thought on “సర్వము దేవుని సొత్తు – Sarvamu Devuni Sotthu Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #24”

  1. Pingback: 95 – 95 Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #26 - Christian Songz

Leave a Reply