Vandanambonarthumo Prabho Lyrics – Telugu

Telugu Lyrics వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| దేవ మాదు … Continue reading Vandanambonarthumo Prabho Lyrics – Telugu

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

Sthuthi Paathrudaa Sthothraarhudaa lyrics, Sthuthi Paathrudaa song lyrics in Telugu, Sthuthi Paathrudaa English transliteration, Aakaashamandu Neevu Thappa song, Telugu Christian song lyrics, స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా లిరిక్స్, Telugu worship songs lyrics and chords, Sthuthi Paathrudaa chord chart, Telugu Christian songs with meaning, Psalm 73:25 Telugu songs

Yesu Ou Lyrics – Telugu

Read authentic Telugu Christian song lyrics and guitar chords for "Kreesthu Yesu నకు Mangala హారతి" (క్రీస్తు యేసునకు మంగళహారతి – ఆంధ్ర క్రైస్తవ కీర్తన #76) in Telugu script & English transliteration with meaning.

Yesu U Lyrics – Telugu

Read authentic Telugu Christian song lyrics and guitar chords for "ప్రభువైన Yesu నకు Sthuthi" (ప్రభువైన యేసునకు స్తుతి – ఆంధ్ర క్రైస్తవ కీర్తన #68) in Telugu script & English transliteration with meaning.

Uo Lyrics – Telugu

Read authentic Telugu Christian song lyrics and guitar chords for "Kreesthu ను Sthuthi ంచుడి" (క్రీస్తును స్తుతించుడి – ఆంధ్ర క్రైస్తవ కీర్తన #71) in Telugu script & English transliteration with meaning.

H Fi Lyrics – Telugu

Read authentic Telugu Christian song lyrics and guitar chords for "క్రైస్తవ విశ్వాసమునకు ప్రేరేపణ" (క్రైస్తవ విశ్వాసమునకు ప్రేరేపణ – ఆంధ్ర క్రైస్తవ కీర్తన #80) in Telugu script & English transliteration with meaning.

ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము – O Deva, Ninnu Sthuthinchuchunnamu

Read authentic Telugu Christian song lyrics and guitar chords for "ఓ దేవా, నిన్ను Sthuthi ంచుచున్Naama ు" (ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము – ఆంధ్ర క్రైస్తవ కీర్తన #31) in Telugu script & English transliteration with meaning.

Junte Thene Dharala Kanna Lyrics – Telugu

Telugu Lyrics జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2) జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2) నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే … Continue reading Junte Thene Dharala Kanna Lyrics – Telugu

Naa Vaedhanalo Vedakithini Lyrics – Telugu

Telugu Lyrics నా వేదనలో - వెదకితిని శ్రీ యేసుని - పాదాలను నామనస్సులో - కోరితిని నీరూపమునే- దీనుదనై ||నావేదన|| వేకు జాములో - విలపించితిని నాపాపములో - వ్యసనములో ఓదార్దుము - విసుగొందక నీకృపలో- నా ప్రభువా ||నావేదన|| నీహస్తములో - నిదురింప జేయుమా నీ ప్రేమలో - లాలించుమా ఓదార్దుము - విసుగొందక నీకృపలో- నా ప్రభువా ||నావేదన|| English Lyrics / Transliteration Pallavi|| Naa Vedanalo - Vedakithini Shree … Continue reading Naa Vaedhanalo Vedakithini Lyrics – Telugu

Sharon Roja Yese Lyrics – Telugu

Telugu Lyrics షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని ప్రాణప్రియుని కనుగొంటిని (2) అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను|| యేసుని ఎరుగని వారెందరో వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2) సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా|| సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగినవాడు (2) చేసిన సేవను మరువకా (2) ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును … Continue reading Sharon Roja Yese Lyrics – Telugu

Sakalamu Cheyu Sarvadhikari Lyrics – Telugu

Telugu Lyrics సకలము చేయు సర్వాధికారి సర్వ జగతికి ఆధారుడా నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధన నీకే (2) ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాత సర్వ కృపలకు దాతవు నీవే (2) బలియైతివా మా రక్షణకై సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవు సైన్యములకు అధిపతి నీవే (2) నా జయములన్ని నీవే ప్రభువా నా ఘనతలన్ని … Continue reading Sakalamu Cheyu Sarvadhikari Lyrics – Telugu

Sada Kaalamu Neetho Nenu Lyrics – Telugu

Telugu Lyrics సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) ||యేసయ్యా|| English Lyrics / Transliteration … Continue reading Sada Kaalamu Neetho Nenu Lyrics – Telugu

Sahodarulaaraa Lyrics – Telugu

Telugu Lyrics సహోదరులారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితియందే దేవునితో సహవాసము కలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివా సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2) సున్నతి పొంది నీవు పిలువబడితివా సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2) దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే మనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివా స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2) స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2) విలువ పెట్టి మనము కొనబడినవారము … Continue reading Sahodarulaaraa Lyrics – Telugu

Sandehamela Samshayamadela Lyrics – Telugu

Telugu Lyrics సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు … Continue reading Sandehamela Samshayamadela Lyrics – Telugu

Samvathsarumulu Veluchundagaa Lyrics – Telugu

Telugu Lyrics సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి … Continue reading Samvathsarumulu Veluchundagaa Lyrics – Telugu

Siluve Naa Sharanaayenu Raa Lyrics – Telugu

Telugu Lyrics సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి … Continue reading Siluve Naa Sharanaayenu Raa Lyrics – Telugu

Siyonu Nee Devuni Lyrics – Telugu

Telugu Lyrics సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2) యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2) పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే|| ఇమ్మనుయేలుగ ఇనాల్లు … Continue reading Siyonu Nee Devuni Lyrics – Telugu

Siyonu Paatalu Santoshamuga Lyrics – Telugu

Telugu Lyrics సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు … Continue reading Siyonu Paatalu Santoshamuga Lyrics – Telugu

Siyonulo Nundi Neevu Lyrics – Telugu

Telugu Lyrics సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై – సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2) నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి – … Continue reading Siyonulo Nundi Neevu Lyrics – Telugu