🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
పల్లవి:
గానము చేయుడి సుకీర్తనను – యెహోవాను గూర్చి క్రొత్తగాను రక్తిగను ॥గానము॥
చరణములు:
1.
తన్నామము నుతించి యతని రక్షణ – జెన్నుగా సారె ప్రసిద్ధము జేసి
పన్నుగ నన్యులలో దనమహిమ – యందున్నత చిత్రముల నుడువుండీ ॥గానము॥
2.
ఘనతయు మహత్మ్యమును దనదెనని – యెదుటననుండు ఘనబలమును
వినతమౌ సౌందర్యమును న–తని నిర్మల స్థలమున విలసిల్లు ॥గానము॥
3.
పరిశుద్ధాలంకారముతో నా – పరమాత్మారాధన పరులై యుండండి
ధరణి సకల జనులారా – లోక గురుని యెదుట భీతి గొనుచు నుండండి ॥గానము॥
4.
పరిపాలించుచున్నాడనుచు తోడి – నరులతో జెప్పుడి ధర గదలకుండ
స్థిరముగ జేయు సత్యముగా – జనుల కిరవుగ న్యాయము విమర్శించు ॥గానము॥
🔤 Song Lyrics in English Transliteration
Pallavi:
Gaanamu Cheyudi Sukeerthananu – Yehovaanu Gurchi Krotthagaanu Raktiganu ||Gaanamu||
Charanam 1:
Tannaamamu Nuthinchi Yathani Rakshana – Jennugaa Saare Prasiddhamu Jaesi
Pannuga Nanyulalo Danamahima – Yandhunnatha Chithramula Nuduvundee ||Gaanamu||
Charanam 2:
Ghanathayu Mahathmyamunu Danadhenani – Yedhutananyundu Ghanabalamunu
Vinathamau Soundaryamunu Na–thani Nirmala Sthalamuna Vilasillu ||Gaanamu||
Charanam 3:
Parishuddhaalankaaramutho Naa – Paramaathmaaraadhana Parulai Yundandi
Dharani Sakala Janulaaraa – Loka Guruni Yedhuta Bheeti Gonuchu Nundandi ||Gaanamu||
Charanam 4:
Paripaalinchuchunnaadanuchu Thodi – Narulatho Jeppudi Dhara Gadhalakunda
Sthiramuga Jaeyu Sathyamugaa – Janula Kiravuga Nyaayamu Vimarshinchu ||Gaanamu||
🎸 Guitar & Keyboard Chords
Key: G Major | Time Signature: 3/4 | Capo: None
[Intro]
G - C - D - G
[Pallavi]
[G] [C] [D]
Gaanamu Cheyudi Sukeerthananu
[C] [D] [G]
Yehovaanu Gurchi Krotthagaanu Raktiganu (Gaanamu)
[Charanam]
[G] [C] [G]
Tannaamamu Nuthinchi Yathani Rakshana
[G] [D] [G]
Jennugaa Saare Prasiddhamu Jaesi
[G] [C] [D]
Pannuga Nanyulalo Danamahima
[C] [D] [G]
Yandhunnatha Chithramula Nuduvundee (Gaanamu)
“`
📖 Meaning & Spiritual Message
Telugu Bhavaartham (భావార్థం):
కీర్తన 96 ఆధారంగా రచింపబడిన ఈ కీర్తనలో, దేవునికి క్రొత్త కీర్తన పాడాలని, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని అన్యజనులలో ప్రకటించాలని చౌధరి పురుషోత్తము గారు పిలుపునిచ్చారు. దేవుని ఆలయంలోని పరిశుద్ధత, ఘనత, మరియు ఆయన సత్యన్యాయములతో కూడిన పాలనను ఈ గీతం కీర్తిస్తుంది.
English Meaning:
Based on Psalm 96, Keerthana #2 invites worshippers to sing a new song of passionate praise unto the Lord. Chowdhary Purushotthamu encourages believers to declare God’s glory and wonderful deeds among all nations, coming before His holy sanctuary in reverent worship and righteousness.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)