🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
రాగం : కురుంజి – తాళం : ఆది
పల్లవి : నీ సిలువయే నా శరణైన రాగం
సిలువ యందే ముక్తి బలము – యేసు రాజా ॥నీ సిలువయే॥
1. సిలువనందె వాడి యేసు – పలికిన పలుకులంద
విలసిల్లెని ప్రేమామృతము – గొలియు రాజా ॥నీ సిలువయే॥
2. సిలువనందె హెచ్చలది – శిలసమానమైన మనస
నలిగి కరిగి నీరై జనన్నది రాజా ॥నీ సిలువయే॥
3. సిలువనందె దరిచేరు – విలసి కందగ రాని నీ కృప
కలషమెల్లన బాపగ జాలిన రాజా ॥నీ సిలువయే॥
4. పలు విధ పథము లరసి – ఫలిత మేమి గానక
సిలువయొద్దనే నిలనాడన రాజా ॥నీ సిలువయే॥
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దళిత దైవడ నీ దడ జేయు రాజా ॥నీ సిలువయే॥
🔤 English Transliteration & Summary
- Title in English: Siluva Balamuthu Naa Sharanaina Ragam
- Category in Hymnal: Andhra Kraisthava Keerthanalu
- Hymn Context: This historic Telugu Christian hymn is part of the foundational Andhra Kraisthava Keerthanalu hymnal, expressing praise, worship, prayer, and dedication to God.
-
-
🎸 Guitar & Keyboard Chords
Key: G Major / D Major | Capo: None | Tempo: 76 BPM
[Intro] G - C - D - G
[Verse / Pallavi]
[G] [C] [D] [G]
[Em] [C] [D] [G]
📖 Meaning & Spiritual Message (భావార్థం)
ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. దేవుని సృష్టి, రక్షణ, మరియు నిత్య ప్రేమను కీర్తిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)