🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
రాగం : శంకరాభరణం (కాయ: జ్ఞానన్నమన యేసు) తాళం : ఆది
పరమపునీత కలకభంజ – నిరత భక్తజనల పూజ
యురంతరంజత మహిమతేజ – యెరుస్తుతి సెలెదము రాజ ॥పరమ॥
1. జనక సుత శ్రద్ధాత్మయాత – యనంత జ్ఞాని యేకాత్మ
ఘనతర సంరక్షణ ప్రేమ – ననిశము మము కనికరించు ॥పరమ॥
2. నీవే మా కాపాడుమంచు – కరనమియుందు మంచి భింబంబున దలచు
వాసి బాపనల జేయు సదా ॥పరమ॥
3. కలుషంబెల్లన హరింప – నిల నాతనియెనను జరింప
బలమార నిను దలంచు – బలము గల ప్రభుడ నీవె ॥పరమ॥
4. ఈ లోక పాపనరలు – కాల నిను నమి మరల దెలియొ దారి
నాతనియెనను బడగొట్టియేయు ॥పరమ॥
5. ఇలాలె వేగయును – నాదాంతంబెల్లన
కలాంత సాథియువెలన కరంచె కరుణించు మమునను ॥పరమ॥ – పాలపిళ్ళ యాకోబు
🔤 English Transliteration & Summary
- Title in English: Trithva Devuniki Sthuthi
- Category in Hymnal: Andhra Kraisthava Keerthanalu
- Hymn Context: This historic Telugu Christian hymn is part of the foundational Andhra Kraisthava Keerthanalu hymnal, expressing praise, worship, prayer, and dedication to God.
-
-
🎸 Guitar & Keyboard Chords
Key: G Major / D Major | Capo: None | Tempo: 76 BPM
[Intro] G - C - D - G
[Verse / Pallavi]
[G] [C] [D] [G]
[Em] [C] [D] [G]
📖 Meaning & Spiritual Message (భావార్థం)
ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. దేవుని సృష్టి, రక్షణ, మరియు నిత్య ప్రేమను కీర్తిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)