🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
రాగం : మాయామాళవగౌళ | తాళం : ఆది
పల్లవి:
యేసు దీనదయాళుడా – పావనాత్మడా – మము బ్రోతహస్తము – నీవే గదా మా – నిజరక్షకుడవు
రవిచంద్రధర – సురసితహస్తము॥ 1.
సద్గీతములలో – సద్గతి నీవే
నిగమము లెరుగని – నిరుపమహస్తము
సజ్జనాత్మల హితుల – సజ్జనానందము – సవినయ భక్తియుతుల సారమహస్తము॥ 2.
వేదములలో నిరు – వేదపదము నీవే
సాధనలలో ఘన – సాధనహస్తము
వెదమలర మా – ముద్దిని గడచిన
సాధక వేదజన సంహారహస్తము॥ 3.
అనాథలలో – నాథుడవె భయ
దహన దయారస – ధారలహస్తము
దినదిన వెలుసైన – దేవాత్మజ రత్మానంద
యేసులలిత – వందనములహస్తము॥ 4.
పరమ పవిత్రుడ – పామిత ప్రేమాభక్తుడ
సంసార – పాతకహస్తము
నిరతము నిలువక – నమ్ను చెద
నరజన గమముల – నసడహస్తము॥ – చేతట్టి భక్తసుతుల॥
🔤 English Transliteration & Summary
- Title in English: Yesu Deenadayaluda
- Category in Hymnal: Andhra Kraisthava Keerthanalu
- Hymn Context: This historic Telugu Christian hymn is part of the foundational Andhra Kraisthava Keerthanalu hymnal, expressing praise, worship, prayer, and dedication to God.
-
-
🎸 Guitar & Keyboard Chords
Key: G Major / D Major | Capo: None | Tempo: 76 BPM
[Intro] G - C - D - G
[Verse / Pallavi]
[G]యేసు దీనదయాళుడా – [C]పావనాత్మడా –
[D]మము బ్రోతహస్తము – [G]నీవే గదా మా – నిజరక్షకుడవు
[Em]రవిచంద్రధర – [C]సురసితహస్తము॥
📖 Meaning & Spiritual Message (భావార్థం)
ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. దేవుని సృష్టి, రక్షణ, మరియు నిత్య ప్రేమను కీర్తిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)