🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
1. సుందర రక్షకా! సృష్టికర్త నాధా!
సుందరమైన దేవమానుప త్రుడౌ
సౌందర్యమును గల్గి యున్నది నీదు
సుందర రూపము ఎన్నటికైన -
మదాతిశయమే యేసుని కాంతి గొప్పది.
2. వేదాన మంతయు బోధించుచున్నవి
దేవమానుప త్రుడౌ యేసుక్రీస్తు
మహిమ, ఘనత నాయన కాంతిలో -
నిరంతరంబ నీకగల్గును.
3. సూర్యుని కాంతియు చంద్రుని శైత్యము
దేహిమానుప త్రుడౌ జింతించవలెను
నిన్నన్న నేమింతకల్గుచున్నది
నిన్నటి కన్న నాదు పరిమాణ
మనుసరించి భజించుచున్నవి -
సౌందర్య కాంతియు సృష్టియెల్లయెడలనున్నవి.
4. ఆనంద రక్షకా! పవిత్ర కరుడవు
దేవమానుప త్రుడౌ సన్న యేసు
స్తుతి, యారధన దేవునకును -
నివారము.
🔤 English Transliteration & Summary
- Title in English: Beautiful Savior, King of Creation (Andhra Kraisthava Keerthana #98)
- Category in Hymnal: Andhra Kraisthava Keerthanalu
- Hymn Context: This historic Telugu Christian hymn is part of the foundational Andhra Kraisthava Keerthanalu hymnal, expressing praise, worship, prayer, and dedication to God.
-
-
🎸 Guitar & Keyboard Chords
Key: G Major / D Major | Capo: None | Tempo: 76 BPM
[Intro] G - C - D - G
[Verse / Pallavi]
[G] సుందర [C] రక్షకా! [D] సృష్టికర్త [G] నాధా!
[Em] సుందరమైన [C] దేవమానుప [D] త్రుడౌ [G]
📖 Meaning & Spiritual Message (భావార్థం)
ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. దేవుని సృష్టి, రక్షణ, మరియు నిత్య ప్రేమను కీర్తిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)