🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
రాగం : తాడు తాళం : ఆది
మంగళమయే యేసునకు – మనుజావతారనకు
శృంగార ప్రభువునకు – ఘనాదిపభూటికి ॥మంగళమయే॥
1. పరమ పవిత్రునకు – సరదిశ ప్రాణునకు
నిరపమానందునకు – నిపము వేదొస్సుకు ॥మంగళమయే॥
2. దళిత సంహారునకు – సరసగణోదారనకు
కరయుక్త సంపన్నునకు – జ్ఞానప్రపీణునకు ॥మంగళమయే॥
3. సత్య ప్రపూరునకు – సదురు జలధునకు
నిత్యసత్యియరునకు – నిరమలాతాత్మనకు ॥మంగళమయే॥
4. యుక్తి ప్రయుక్తాతునకు – భక్త రక్షణమాటిటి
సత్యపరంజ్యోతి యగ – సారసరిభమునకు ॥మంగళమయే॥
5. నరపాతర కలషముల – నారమారంగ నిల
కరదెంచిన మాపాలి – సర రక్షకునకు ॥మంగళమయే॥
6. పరమపద వాసునకు – నరదైవ రూపునకు
పరమేశ్వర తనయునకు – దొయ్లంతము నిన్నన్న ॥మంగళమయే॥
– పురుషోత్తము చౌదరి
🔤 English Transliteration & Summary
- Title in English: Kreesthu Naku Sthothramu
- Category in Hymnal: Andhra Kraisthava Keerthanalu
- Hymn Context: This historic Telugu Christian hymn is part of the foundational Andhra Kraisthava Keerthanalu hymnal, expressing praise, worship, prayer, and dedication to God.
🎸 Guitar & Keyboard Chords
Key: G Major / D Major | Capo: None | Tempo: 76 BPM
[Intro] G - C - D - G
[Verse / Pallavi]
[G] [C] [D] [G]
[Em] [C] [D] [G]
📖 Meaning & Spiritual Message (భావార్థం)
ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. దేవుని సృష్టి, రక్షణ, మరియు నిత్య ప్రేమను కీర్తిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)
Pingback: క్రీస్తును స్తుతించుడి – Kreesthu ను Sthuthi ంచుడి Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #71 - Christian Songz