శుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్త ప్రభు

📱
Leading Worship or Choir Practice?
Share these lyrics & chords to your WhatsApp group
Share on WhatsApp

🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)

పల్లవి:
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు – ప్రాతఃకాలస్తుతి నీకే చెల్లింతుము
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! – ముగ్గురైయుండు దైవత్ర్యోకుడా! ॥శుద్ధి॥

చరణములు:

1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! యని పరమందున్ – బరవాసు లెల్ల నిన్నే శ్లాఘింతురు
సేరాపుల్ కెరూబులు సాష్టాంగపడి – నిత్యుండవైన నిన్ నుతింతురు ॥శుద్ధి॥

2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ – పాపి కన్ను చూడలేని మేఘవాసివి
అద్వితీయప్రభూ, నీవు మాత్రమెను – కరుణ, శక్తి, ప్రేమరూపివి ॥శుద్ధి॥

3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు – సృష్టిజాలమంత నీ కీర్తిన్ బాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ – ముగ్గురైయుండు దైవత్ర్యోకుడా! ॥శుద్ధి॥


🔤 Song Lyrics in English Transliteration

Pallavi:
Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu – Praathahkaalasthuthi Neekae Chellinthumu
Shuddhi, Shuddhi, Shuddhi! Krupagala Devaa! – Mugguraiyundu Daivathryokudaa! ||Shuddhi||

Charanamulu:

1. Shuddhi, Shuddhi, Shuddhi! Yani Paramandhun – Baravaasu Lella Ninnae Shlaaghinthuru
Saeraapul Keroobulu Saashtaangapadi – Nithyundavaina Nin Nuthinthuru ||Shuddhi||

2. Shuddhi, Shuddhi, Shuddhi! Thaejarillu Deva – Paapi Kannu Choodalaeni Maeghavaasivi
Adhwitheeyaprabhoo, Neevu Maathramenu – Karuna, Shakthi, Praemaroopivi ||Shuddhi||

3. Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu – Srishtijaalamantha Nee Keerthin Baadunu
Shuddhi, Shuddhi, Shuddhi! Krupagala Deva – Mugguraiyundu Daivathryokudaa! ||Shuddhi||


🎸 Guitar & Keyboard Chords

Key: D Major | Time Signature: 4/4 | Capo: None

[Pallavi]
[D] Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu
[G] [D] [D]

[Charanam]
[D] 1. Shuddhi, Shuddhi, Shuddhi! Yani Paramandhun
[C] [D] [D]
“`


📖 Meaning & Spiritual Message

Telugu Bhavaartham (భావార్థం):
రెజినాల్డ్ హెబర్ గారి “Holy, Holy, Holy, Lord God Almighty” క్రైస్తవ క్లాసిక్‌కు ప్రామాణిక తెలుగు రూపం. ప్రకటన 4:8 ఆధారంగా సృష్టికర్త యొక్క పరిశుద్ధతను, త్రిత్వాన్ని కీర్తిస్తుంది.

English Meaning:
The authorized Telugu version of Reginald Heber’s “Holy, Holy, Holy! Lord God Almighty” honoring the Triune God, blessed Trinity.


🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)


One thought on “శుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్త ప్రభు”

  1. Pingback: ప్రాతఃస్తోత్రము – ప్రాతఃSthothramu Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #42 - Christian Songz

Leave a Reply