కృపగల దేవుని సర్వదా నుతించుడి – Krupagala Devuni Sarvadha Nuthinchudi (Let Us With a Gladsome Mind) Song Lyrics in Telugu & English | Andhra Kraisthava Keerthana #38

🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)

పల్లవి:
కృపగల దేవుని – సర్వదా నుతించుడి – దివ్య కృపా ప్రేమలు – ఎల్లకాల ముండును ॥కృపగల॥

చరణములు:

1. సర్వశక్తుడాాయనే – సర్వదా చాటించుడి – దివ్య కృపా ప్రేమలు – ఎల్లకాల ముండును ॥కృపగల॥

2. పగటి నేలునట్లు – సూర్యుని సృజించెను – దివ్య కృపా ప్రేమలు – ఎల్లకాల ముండును ॥కృపగల॥

3. సర్వజీవకోటిని – బ్రోచు దేవు డెన్నడు – దివ్య కృపా ప్రేమలు – ఎల్లకాల ముండును ॥కృపగల॥

4. కర్త మనయందును – కనికర ముంచెను – దివ్య కృపా ప్రేమలు – ఎల్లకాల ముండును ॥కృపగల॥

5. దైవ ఘన మహిమ – జాటుచుండుడి యిల – దివ్య కృపా ప్రేమలు – ఎల్లకాల ముండును ॥కృపగల॥


🔤 Song Lyrics in English Transliteration

Pallavi:
Krupagala Daevuni – Sarvadhaa Nuthinchudi – Dhivya Krupaa Praemalu – Ellakaala Mundunu ||Krupagala||

Charanamulu:

1. Sarvashakthudaayanai – Sarvadhaa Chaatinchudi – Dhivya Krupaa Praemalu – Ellakaala Mundunu ||Krupagala||

2. Pagati Naelunatlu – Sooryuni Srijinchenu – Dhivya Krupaa Praemalu – Ellakaala Mundunu ||Krupagala||

3. Sarvajeevakotini – Brochu Daevu Dennadu – Dhivya Krupaa Praemalu – Ellakaala Mundunu ||Krupagala||

4. Kartha Manayandhunu – Kanikara Munchenu – Dhivya Krupaa Praemalu – Ellakaala Mundunu ||Krupagala||

5. Daiva Ghana Mahima – Jaatuchundudi Yila – Dhivya Krupaa Praemalu – Ellakaala Mundunu ||Krupagala||


🎸 Guitar & Keyboard Chords

Key: G Major | Time Signature: 4/4 | Capo: None

[Pallavi]
[G] Krupagala Daevuni
[G] [D] [G]

[Charanam]
[G] 1. Sarvashakthudaayanai
[C] [D] [G]
“`


📖 Meaning & Spiritual Message

Telugu Bhavaartham (భావార్థం):
కీర్తన 136 ఆధారంగా జాన్ మిల్టన్ రచించిన గీతానికి తెలుగు రూపం. “ఆయన కృప నిరంతరముండును” అను సత్యాన్ని ప్రతి చరణంలో పునరుద్ఘాటిస్తూ సృష్టికర్తను కీర్తిస్తుంది.

English Meaning:
Based on Psalm 136, John Milton’s “Let Us, With a Gladsome Mind” adapted into Telugu, celebrating God whose mercy endures forever.


🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)


Leave a Reply