Telugu Lyrics
అయ్యో యిది యెంత దుఃఖము – ప్రభు తీర్పువేళ – నయ్యో యిది యెంత
దుఃఖము = చయ్యన యెహోవా సింహా – సనము చుట్టు వహ్ని మండు –
నయ్యెడ విశ్వాసులకు దు – రాత్మల కగు నిత్య ఖేద [మయ్యో||
1. తల్లి పిల్లలు గూడుదు రచటం – దండ్రి తాత లచటం గలియుదు రెల్ల కాల
మటుల నుండ – కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
2. _ అన్నదమ్ములచటం – గూడుదురు రక్క సెలియలందుం గలియుదు = రెన్నం
డు మరి చూడ రాని – యెడంగల స్థలములకుం బోదు ||రయ్యో||
తి. భార్యాభర్తలు గూడుదురు రచట – బంధు మిత్రులు కలియుదురు రందుం
= కార్య భేదమువలన సర్వ – కాలము మరి కూడంజాల ||రయ్యో||
4. క్రీస్తు మత ప్రబోధకులు స – మస్త శిష్యులు కూడుదు రచట = వాస్తవ స్థితు
లెరుంగంబడిన – వలనను విడంబడుదు రంద ||రయ్యో||
5. శిష్టులు దుష్టులు కూడుదు రచట – స్నేహవంతు లందుం గలియుదు =
రిష్టము గాని భిన్నులగుచు – నింక మరి యొన్నటికిం గూడ ||రయ్యో||
6. అల పిశాచి పాపు లందరు – నడుపు కర్తకు భిన్ను లగుచు = పలుగొరుకుల
నిత్య నరక – బాధల పాల్చడక పోరు || అయ్యో
7… సాధు సజ్జనంబు లెల్ల – సకల దూతలతోడం గూడి = మోదముతో –
ప్రభుని వెంట – ముక్తి కేగి నిత్యులగుదు = రాహా యిది యెంత విజయము
ప్రభు తీర్పు వేళ – నాహా యిది యెంత విజయము || అయ్యో
English Lyrics / Transliteration
Ayyo Yidi Yentha Duhkhamu – Prabhu Theerpuvela – Nayyo Yidi Yentha
Duhkhamu = Chayyana Yehovaa Sinhaa – Sanamu Chuttu Vahni Mandu –
Nayyeda Vishvaasulaku Du – Raathmala Kagu Nithya Kheda [Mayyo||
1. Thalli Pillalu Goodudu Rachatan – Dandri Thaatha Lachatan Galiyudu Rella Kaala
Matula Nunda – Kedabadi Mari Yepudu Chooda ||Rayyo||
2. _ Annadammulachatan – Gooduduru Rakka Seliyalandun Galiyudu = Rennan
Du Mari Chooda Raani – Yedanggala Sthalamulakun Bodu ||Rayyo||
Thi. Bhaaryaabharthalu Gooduduru Rachata – Bandhu Mithrulu Kaliyuduru Randun
= Kaarya Bhedamuvalana Sarva – Kaalamu Mari Koodanjaala ||Rayyo||
4. Kreesthu Matha Prabodhakulu Sa – Mastha Shishyulu Koodudu Rachata = Vaasthava Sthithu
Lerunggambadina – Valananu Vidambadudu Randa ||Rayyo||
5. Shishtulu Dushtulu Koodudu Rachata – Snehavanthu Landun Galiyudu =
Rishtamu Gaani Bhinnulaguchu – Ningka Mari Yonnatikin Gooda ||Rayyo||
6. Ala Pishaachi Paapu Landaru – Nadupu Karthaku Bhinnu Laguchu = Palugorukula
Nithya Naraka – Baadhala Paalchadaka Poru || Ayyo
7… Saadhu Sajjanambu Lella – Sakala Doothalathodan Goodi = Modamutho –
Prabhuni Venta – Mukthi Kegi Nithyulagudu = Raahaa Yidi Yentha Vijayamu
Prabhu Theerpu Vela – Naahaa Yidi Yentha Vijayamu || Ayyo
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
The hymn 'Ayyo Yidi Yentha' solemnly reminds us of the gravity of the final judgment and the sorrow of eternal separation. It stirs our hearts with a holy compassion for our families and friends who need God’s saving grace. While the day of grace remains, this song warmly invites us to anchor our hope firmly in Jesus and passionately share His redeeming love with those around us.
📖 Related Scripture Passages:
- Matthew 25:41: “Then he will say also to those on the left hand, ‘Depart from me, you cursed, into the eternal fire which is prepared for the devil and his angels;”
- Matthew 25:46: “These will go away into eternal punishment, but the righteous into eternal life.”
- Revelation 20:15: “If anyone was not found written in the book of life, he was cast into the lake of fire.”