Verified Preferred Worship Source
Telugu Lyrics
పల్లవి:
దేవా, నిన్ను స్తుతించుచున్నాము – నిన్నే ప్రభువువని యొప్పుకొనుచున్నాము.
చరణము 1:
నిత్యుడవగు తండ్రివైన నిన్ను – సర్వలోకము ఆరాధించుచున్నది.
చరణము 2:
దూతలందరును ఆకాశములన్నియు – అందున్న సర్వాధికారులును నిన్ను గానము చేయుదురు.
చరణము 3:
కెరూబులును సెరాఫులును – పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరము గానము చేయుదురు.
చరణము 4:
సర్వశక్తిగల ప్రభువైన దేవా – నీ మహిమచేత పరలోకమును భూలోకమును నిండియున్నవి.
చరణము 5:
మహిమగల అపోస్తుల సమూహమును – ప్రశస్తమైన ప్రవక్తల గణమును నిన్ను స్తుతించుచున్నారు.
చరణము 6:
జయము నొందిన సాక్షుల సేనయు – సర్వలోకమందలి పరిశుద్ధ సంఘమును నిన్ను ఒప్పుకొనుచున్నవి.
మంగళము:
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును – ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములును మహిమ కలుగును గాక. ఆమేన్.
English Lyrics / Transliteration
Chorus:
Deva, ninnu sthuthinchuchunnaamu – ninne Prabhuvuvani yoppukonuchunnaamu.
Verse 1:
Nithyudavagu Thandrivaina ninnu – sarvalokamu aaraadhinchuchunnadhi.
Verse 2:
Doothalandharunu aakaashamulanniyu – andhunna sarvaadhikaarulunu ninnu gaanamu cheyudhuru.
Verse 3:
Kerubulunu Seraphulunu – Parishuddhudhu parishuddhudhu parishuddhudani nirantharamu gaanamu cheyudhuru.
Verse 4:
Sarvashaktigala Prabhuvaina Deva – nee mahimacheta paralokamunu bhoolokamunu nindhiyunnavi.
Verse 5:
Mahimagala aposhthula samhoohamunu – prashasthamaina pravaktala ganamunu ninnu sthuthinchuchunnaaru.
Verse 6:
Jayamu nondhina saakshula senayu – sarvalokamandhali parishuddha sanghamunu ninnu oppukonuchunnavi.
Doxology:
Thandrikini Kumaarunikini Parishuddhaathmakunu – aadhiyandhunu ippudunu ellappudunu yugayugamulunu mahima kalugunu gaaka. Amen.
Watch & Listen
▶️ Watch Video Directly on YouTube
Guitar & Keyboard Chords
Key: G Major | Meter: 4/4 | Raga: Sankarabharanam
[Intro]
G - C - D - G
[Chorus]
G C G
Deva ninnu sthuthinchuchunnaamu
G Em C D G
Ninne Prabhuvuvani yoppukonuchunnaamu
[Verse 1]
G D G
Nithyudavagu Thandrivaina ninnu
C D G
Sarvalokamu aaraadhinchuchunnadhi
Song History & Meaning
Hymnological & Scriptural Context:
- Hymn Number: Andhra Kraisthava Keerthana #29
- Composer / Tradition: Classical Liturgical Hymn (Te Deum Laudamus)
- Raga & Tala: Sankarabharanam / Bilaval | Adi (4/4)
- Scripture References: Isaiah 6:3, Revelation 4:8–11
- Theological Meaning: Andhra Kraisthava Keerthana #29 is the classical Telugu metric rendition of the historic 4th-century Te Deum Laudamus hymn.