Telugu Lyrics
దేవుడే – అవతారుడాయెను – సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయెను
దైవ వక్తలు ఏళ్ళ తరబడి దైవ రాకను భువికి తెలుపగా – దేవ దూతల గాన
మూలాకాశ మంగళా హారతులతో|| దేవుదే||
1. భువిని కన్య మరియాంభ గర్భమున – బెత్లెహేమనెడు దావీదు పట్టణమందున
– పన్నుగా నరపుత్రుడై – యా పశువులశాలలో జన్మమొందెను – పొత్తిగుడ్డల
చుట్టబడియు – పశుల తొట్టెలో పరుండ బడెను || దేవుడే!
2. పాపహరుడై జన్మమెత్తెను – పాపులను బ్రోవ ప్రాణ బలినే చేయవచ్చెను –
ప్రాణ బలిచె తండ్రి ప్రేమను పుడిమిలో ప్రత్యక్ష పర్చెను – పాప ప్రాయళశ్చిత్తమై
తన శాంత ఫలమునే మన కీయవచ్చెను 11 దేవుడే!
3. సాతాను క్రియలు – మోస కృత్యములు – హతమార్చుటకు యా దివ్య సుతుడుగా
నవతరించెను – భూతములు పిశాచి పీడితులందరిని రక్షింప వచ్చెను –
వాస్తవంబుగా లోకమందు పిశాచినే లయ పర్చవచ్చెను 11 దేవుదే||
4, జీవమియ్యను జన్మమెత్తెను – సంపూర్ణ జీవము మానవులకు తాను తెచ్చెను –
దైవ జీవమే తానటంచు దృఢముగా సెలవిచ్చియుండెను – దేవ జీవమే మనకు
నియ్య బాల శిశువై జన్మమెత్తెను 11దేవుదే||
5. రక్షకుడుగా నవతరించెను – మన పక్షమున తా శిక్షలన్ని భరింపచ్చెను –
రోగములలో వ్యాధులందు – శోధనలు మరి కీడులందు లెట్టి కాలము నందైన
దండి రక్షకుడై యుండ ||దేవుడే||
6. సత్యదేవుని ఎరుగునట్లును – మానవులంతా నిత్య తండ్రిని తెలసుకొనుటకును
– తానే దేవుని రూపమై – తన దివ్య జ్ఞాన వివేకములను బోధలందు మనకు
నిచ్చి – తండ్రి ( మనకు చూపను దేవుడే!
7. దేవుని వాక్యమే శరీరమాయెను – దైవ పరిపూర్ణ తింతే క్రీస్తు నందే
నివాసమాయెను – దైవ పూర్చుడైన క్రీస్తుని కృపయు సత్య సంపదలతో ఆత్మ
రూపమందే నిత్య నివాసుడై యుండ వచ్చిను
English Lyrics / Transliteration
Devude – Avathaarudaayenu – Sampoorna Maanava Shishuvugaane Janmamaayenu
Daiva Vakthalu Ella Tharabadi Daiva Raakanu Bhuviki Thelupagaa – Deva Doothala Gaana
Moolaakaasha Manggalaa Haarathulatho|| Devude||
1. Bhuvini Kanya Mariyaambha Garbhamuna – Bethlehemanedu Daaveedu Pattanamanduna
– Pannugaa Naraputhrudai – Yaa Pashuvulashaalalo Janmamondenu – Poththiguddala
Chuttabadiyu – Pashula Thottelo Parunda Badenu || Devude!
2. Paapaharudai Janmameththenu – Paapulanu Brova Praana Baline Cheyavachchenu –
Praana Baliche Thandri Premanu Pudimilo Prathyaksha Parchenu – Paapa Praayalashchiththamai
Thana Shaantha Phalamune Mana Keeyavachchenu 11 Devude!
3. Saathaanu Kriyalu – Mosa Kruthyamulu – Hathamaarchutaku Yaa Divya Suthudugaa
Navatharinchenu – Bhoothamulu Pishaachi Peedithulandarini Rakshimpa Vachchenu –
Vaasthavambugaa Lokamandu Pishaachine Laya Parchavachchenu 11 Devude||
4, Jeevamiyyanu Janmameththenu – Sampoorna Jeevamu Maanavulaku Thaanu Thechchenu –
Daiva Jeevame Thaanatanchu Drudhamugaa Selavichchiyundenu – Deva Jeevame Manaku
Niyya Baala Shishuvai Janmameththenu 11Devude||
5. Rakshakudugaa Navatharinchenu – Mana Pakshamuna Thaa Shikshalanni Bharimpachchenu –
Rogamulalo Vyaadhulandu – Shodhanalu Mari Keedulandu Letti Kaalamu Nandaina
Dandi Rakshakudai Yunda ||Devude||
6. Sathyadevuni Erugunatlunu – Maanavulanthaa Nithya Thandrini Thelasukonutakunu
– Thaane Devuni Roopamai – Thana Divya Gnaana Vivekamulanu Bodhalandu Manaku
Nichchi – Thandri ( Manaku Choopanu Devude!
7. Devuni Vaakyame Shareeramaayenu – Daiva Paripoorna Thinthe Kreesthu Nande
Nivaasamaayenu – Daiva Poorchudaina Kreesthuni Krupayu Sathya Sampadalatho Aathma
Roopamande Nithya Nivaasudai Yunda Vachchinu
Song History & Meaning
Composer / Hymnodist: Govaada Devamani
It is a profound wonder that Almighty God became a humble child to draw near to us. Jesus was born in Bethlehem to forgive our sins, overcome the power of darkness, and reveal the depth of the Father's love. As we sing this song, let us reflect on His great humility and open our hearts with gratitude to receive His saving grace and peace.
📖 Related Scripture Passages:
- John 1:14: “The Word became flesh, and lived among us. We saw his glory, such glory as of the one and only Son of the Father, full of grace and truth.”
- Luke 2:10-11: “The angel said to them, “Don’t be afraid, for behold, I bring you good news of great joy which will be to all the people. For there is born to you today in the city of David a Savior, who is Christ the Lord.””
- 1 John 3:8: “He who sins is of the devil, for the devil has been sinning from the beginning. To this end the Son of God was revealed, that he might destroy the works of the devil.”
Pingback: దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపదలో – Devude Manakaashrayamunu Durgamunai Yunnaadu Aapadalo Song Lyrics in Telugu & English | Chords & Meaning - Christian S