Telugu Lyrics
పల్లవి:
ప్రియ యేసుని సైన్య వీరులము – సైన్య వీరులము సైన్యవీరులము (1)
శ్రేయంపు సిలువను మోసెదము – సైన్య వీరులము సైన్యవీరులము (1)
1. మన తండ్రి సమాధాన ప్రభువు –
మన సర్వాయుధము మన నమ్రతయే (2)
మన ఆత్మ సహాయకు డాయనే –
సైన్య వీరులము సైన్యవీరులము (2)
2. ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుము –
ఎల్లరము జీవము నొసగెదము
చల్లని యేసు ప్రేమకై సమర్పింతుము –
సైన్య వీరులము సైన్య వీరులము
3. యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుము –
యేసుకై కాయ కసరులనైన తిందుము
వేసినట్టి ముందంజను వెనుదీయము –
సైన్యవీరులము సైన్యవీరులము
4. లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమి –
లోక మాయల నెల్లను విడిచితిమి
వీకతో ప్రభుని కెదల నిచ్చితిమి –
సైన్య వీరులము సైన్య వీరులము
5. రక్షణమార్గమిదేయని యెరిగితిమి –
అక్షయంబుగ నాత్మలో నాటితిమి
లక్ష్యబెట్టము చావు బ్రతుకులను –
సైన్య వీరులము సైన్య వీరులము
6. వైరికోటల నాశంబు గావింతుము –
కోరి శుభవేళ సత్యంబు చాటెదము
చేరిసాక్ష్యము లీయను భయపడము –
సైన్య వీరులము సైన్య వీరులము
7. హల్లెలూయా జయంబును తెలిపెదము –
ఉల్లాసముతో ప్రభునిరాక చాటెదము
ఎల్ల పాపాంధకారముల్ బాపెదము –
సైన్య వీరులము సైన్య వీరులము
English Lyrics / Transliteration
Pallavi:
Priya Yesuni Sainya Veerulamu – Sainya Veerulamu Sainyaveerulamu (1)
Shreyampu Siluvanu Mosedamu – Sainya Veerulamu Sainyaveerulamu (1)
1. Mana Thandri Samaadhaana Prabhuvu –
Mana Sarvaayudhamu Mana Namrathaye (2)
Mana Aathma Sahaayaku Daayane –
Sainya Veerulamu Sainyaveerulamu (2)
2. Ellappudu Yesuni Dhyaaninthumu –
Ellaramu Jeevamu Nosagedamu
Challani Yesu Premakai Samarpinthumu –
Sainya Veerulamu Sainya Veerulamu
3. Yesu Kreesthuni Premakai Chanipodumu –
Yesukai Kaaya Kasarulanaina Thindumu
Vesinatti Mundanjanu Venudeeyamu –
Sainyaveerulamu Sainyaveerulamu
4. Loka Snehapu Bandhamul Thrunchithimi –
Loka Maayala Nellanu Vidichithimi
Veekatho Prabhuni Kedala Nichchithimi –
Sainya Veerulamu Sainya Veerulamu
5. Rakshanamaargamideyani Yerigithimi –
Akshayambuga Naathmalo Naatithimi
Lakshyabettamu Chaavu Brathukulanu –
Sainya Veerulamu Sainya Veerulamu
6. Vairikotala Naashambu Gaavinthumu –
Kori Shubhavela Sathyambu Chaatedamu
Cherisaakshyamu Leeyanu Bhayapadamu –
Sainya Veerulamu Sainya Veerulamu
7. Hallelooyaa Jayambunu Thelipedamu –
Ullaasamutho Prabhuniraaka Chaatedamu
Ella Paapaandhakaaramul Baapedamu –
Sainya Veerulamu Sainya Veerulamu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Serving in Christ’s army is not about worldly power, but walking in humility, peace, and self-giving love as we bear His cross. Our heavenly Father is the God of peace who faithfully guides us through the Holy Spirit at every step. As we meditate on Jesus and His gentle love, we are invited to share His life and grace with everyone around us. Let us embrace humility as our armor and follow Him with joy.
📖 Related Scripture Passages:
- 2 Timothy 2:3: “Suffer hardship with me, as a good soldier of Christ Jesus.”
- Ephesians 6:11: “Put on the whole armor of God, that you may be able to stand against the wiles of the devil.”
- Luke 9:23: “He said to all, “If anyone desires to come after me, let him deny himself, take up his cross daily, and follow me.””