శ్రీ యేసు కర్తను – Shree Yesu Karthanu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

శ్రీ యేసు కర్తను – సేవక జేయుటకు మేల్గొను – శ్రీయేసు కర్తను
శ్రేయముల నెరిగి – నీకు రేయిపవ లొసంగి
యెడబాయని యంతరంగి – యాపాయంబు బ్రోవు సహాయంబుంజేయ ||శ్రీ యేసు||

1. నిదురయందు నేడు – క్షేమ మొదవం గాచినాండు
సూర్యుం డుదయ మాయెంజూడు – నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||

2. అంధకార మణగెన్ – హృదయాంధకార మణగన్ – ప్రభు నందుం దెలివి గలుగన్
నిబంధనలు డెందమున కందముగం గూర్చి ||శ్రీ యేసు||

3. కంటిపాప వలెను – నిను గాయువాని దయను గను గొంటివి
స్తోత్రమును జేయు – మింటి కినిమంటికన్నింటికిని కర్త యని ||శ్రీ యేసు||

4. కలకల ధ్వనింజేయు – పక్షిగములు లయను గూయు స్వరములు
ప్రభు స్తుతిజేయు – నీవలయక సొలయక వెలయంగం బాడు ||శ్రీ యేసు||

5. సేవయందు నీకు – మంచి యీవు లిడుపరాకు గల భావముంబడం
నిను బోకు – నేడుం కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||

6. పగటివార మంచు – పాప గ్రియలు ద్రుంచు – యుగయుగములు జీవించు
పురికెగయ నీ దిగులు విడు – తగు నమ్మకమున ||శ్రీ యేసు||

7. మింటి నంటం బాడు – నీ యొంటి బలిమి నేడు – ప్రభు నంటియుండ వాండు
నిన్నొంటి నెన్నంటికె న్నింటికి న్వీడండు ||శ్రీ యేసు||


English Lyrics / Transliteration

Shree Yesu Karthanu – Sevaka Jeyutaku Melgonu – Shreeyesu Karthanu
Shreyamula Nerigi – Neeku Reyipava Losamgi
Yedabaayani Yamtharamgi – Yaapaayambu Brovu Sahaayambumjeya ||Shree Yesu||

1. Nidurayamdu Nedu – Kshema Modavam Gaachinaamdu
Sooryum Dudaya Maayemjoodu – Nee Hrudayamuna Sadamala Padavuludayimpa ||Shree Yesu||

2. Amdhakaara Managen – Hrudayaamdhakaara Managan – Prabhu Namdum Delivi Galugan
Nibamdhanalu Demdamuna Kamdamugam Goorchi ||Shree Yesu||

3. Kamtipaapa Valenu – Ninu Gaayuvaani Dayanu Ganu Gomtivi
Sthothramunu Jeyu – Mimti Kinimamtikannimtikini Kartha Yani ||Shree Yesu||

4. Kalakala Dhvanimjeyu – Pakshigamulu Layanu Gooyu Svaramulu
Prabhu Sthuthijeyu – Neevalayaka Solayaka Velayamgam Baadu ||Shree Yesu||

5. Sevayamdu Neeku – Mamchi Yeevu Liduparaaku Gala Bhaavamumbadam
Ninu Boku – Nedum Kaanave Kaavave Kaavave Yamchu ||Shree Yesu||

6. Pagativaara Mamchu – Paapa Griyalu Drumchu – Yugayugamulu Jeevimchu
Purikegaya Nee Digulu Vidu – Thagu Nammakamuna ||Shree Yesu||

7. Mimti Namtam Baadu – Nee Yomti Balimi Nedu – Prabhu Namtiyumda Vaamdu
Ninnomti Nennamtike Nnimtiki Nveedamdu ||Shree Yesu||


Song History & Meaning

Composer / Hymnodist: Bethaala Jaan

As a new day dawns, this sweet hymn invites us to awaken our hearts to serve our Lord Jesus with joy. Just as God kept us safely through the night and brought the morning sun, He desires to shine His light into our hearts and scatter every shadow of darkness. Remembering how tenderly He guards us like the apple of His eye, our spirits are refreshed to walk faithfully with Him today.

📖 Related Scripture Passages:

  • Romans 13:11: “Do this, knowing the time, that it is already time for you to awake out of sleep; for now salvation is nearer to us than when we first believed.”
  • Ephesians 5:14: “Therefore he says, “Awake, you who sleep, and arise from the dead, and Christ will shine on you.””
  • 2 Corinthians 4:6: “For God, who said, “Light will shine out of darkness,” is the one who has shone in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply