Kannulundi Choodaleva Lyrics – Telugu

Telugu Lyrics కన్నులుండి చూడలేవ యేసు మహిమను చెవులుండి వినలేవ యేసు మాటను (2) నాలుకుండి పాడలేవ యేసు పాటను కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| చెడును చూడకుండ నీ కనులను చెడును వినకుండ నీ చెవులను (2) చెడును పలుకకుండ నీ నాలుకన్ చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| దుష్టుల ఆలోచన చొప్పునా నడువక సాగుమా నీ యాత్రలో … Continue reading Kannulundi Choodaleva Lyrics – Telugu

Kartha Mammunu Deevinchi Lyrics – Telugu

Telugu Lyrics కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము English Lyrics / Transliteration Karthaa Mammunu Deevinchi Kshemamichchi Pampumu Jeevaahaara Vaartha Nichchi Mammunu Poshinchumu Iha Ninnu Vedukoni Bahugaa Sthuthinthumu Paramandu Cheri Yinka Sthothramu Chellinthumu Watch & Listen ▶️ Watch on YouTube: Karthaa Mammunu … Continue reading Kartha Mammunu Deevinchi Lyrics – Telugu

Kalvarilona Chesina Yaagam Lyrics – Telugu

Telugu Lyrics కల్వరిలోన చేసిన యాగం మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) కడిగి వేసెను నాదు పాపం నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన|| ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2) దైవ సుతుడవే అయిన గాని కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన|| ఏ … Continue reading Kalvarilona Chesina Yaagam Lyrics – Telugu

Kanti Paapanu Lyrics – Telugu

Telugu Lyrics కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి|| మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను … Continue reading Kanti Paapanu Lyrics – Telugu

Ella Velalandu Lyrics – Telugu

Telugu Lyrics ఎల్లవేళలందు – కష్టకాలమందు వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌ ఎల్లను నీవే నా కెల్లెడల వల్లపడదే వివరింపన్‌ (2) విమోచకుడా – విమోచన నీవే రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| సృష్టికర్తవు – సహాయము నీవే ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| జ్ఞానము నీవే – నా పానము నీవే దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| జ్యోతివి నీవే – నా … Continue reading Ella Velalandu Lyrics – Telugu

Yentha Krupamayudavu Yesayya Lyrics – Telugu

Telugu Lyrics ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు … Continue reading Yentha Krupamayudavu Yesayya Lyrics – Telugu

Enduko Devaa Inthati Premaa Lyrics – Telugu

Telugu Lyrics ఎందుకో దేవా ఇంతటి ప్రేమా ఎన్నిక లేని నరుని మీద (2) మమతకు ప్రేమకు అర్హత లేని (2) మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2) ఎంచితివి నీ పుత్రికగా నన్ పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో|| సర్వ పాపముల పరిహారి సర్వ జనులకు ఉపకారి (2) శాపము నొందిన దోషి మీద శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో|| నాశ మార్గములో బ్రతికిన నన్ను … Continue reading Enduko Devaa Inthati Premaa Lyrics – Telugu