Dhanyamu Entho Dhanyamu Lyrics – Telugu

Telugu Lyrics ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| ప్రభు యేసుని సేవచేయు … Continue reading Dhanyamu Entho Dhanyamu Lyrics – Telugu

Jaaligala Daivamaa Yesayyaa Lyrics – Telugu

Telugu Lyrics జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు … Continue reading Jaaligala Daivamaa Yesayyaa Lyrics – Telugu

Kondala Thattu Lyrics – Telugu

Telugu Lyrics కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ … Continue reading Kondala Thattu Lyrics – Telugu

Kattelapai Nee Sareeram Lyrics – Telugu

Telugu Lyrics కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది … Continue reading Kattelapai Nee Sareeram Lyrics – Telugu